పంజాబీ భామ చార్మి కౌర్ కొత్తగా నిర్మాతగా అవతారం ఎత్తిన విషయం అందరికి తెలిసిందే.పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి గాను చార్మి నిర్మాత భాద్యతలు తీసుకుంది.ఇందులో హీరోగా రామ్, హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్లో కూడా చురుగ్గా పాల్గుంటుంది.రీసెంట్ గా ఈమె మీడియాతో మాట్లాడుతూ..నేను ఇప్పటివరకూ చాలా సినిమాల్లో నటించాను,ఇంక నటనకు దూరంగా ఉంటాను కాని ఇండస్ట్రీ లోనే ఉంటానని …
Read More »పూరీ జగన్నాధ్ మార్షల్ ఆర్ట్స్ వీడియో హల్ చల్…
మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక వీడియోను షేర్ చేసాడు.ఇందులో పూరీ అలవోకగా మార్షల్ ఆర్ట్స్ నన్‌చక్స్‌లో చేస్తూ దర్శనం ఇచ్చాడు.అయితే ట్విట్టర్ లో ఆకాష్ “నన్‌చక్స్‌లో నేను నాన్నను ఎప్పటికీ దాటించాలేను” అంటూ..తన ట్విట్టర్ లో డాడీ కూల్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను పెట్టి పోస్ట్ చేసాడు.తాను పెట్టిన వీడియోకు మంచి స్పందన కూడా వస్తుంది.నెటిజన్ల నుండి మంచి మంచి …
Read More »