తమిళనాడు ప్రజల ఆరాధ్య నటుడు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా దర్బార్. మురుగదాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఈ దర్బార్ పోస్టర్ను విడుదల చేశారు. తమిళంలో కమల్ హాసన్, హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో మోహన్ లాల్ ఈ పోస్టర్ లను రిలీజ్ చేశారు. ఆదిత్య అరుణాచలం పోలీస్ అధికారి పాత్రలో రజినీకాంత్ జీవిస్తున్నారు. అనిరుద్ధ్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం …
Read More »ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తులు నాకు సరిగా గుర్తు రావటం లేదు..వారెవరో గుర్తించగలరా?
వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ,ఎప్పుడు వివాదాలతోనే సావాసం చేస్తుంటాడు.వర్మకి తన సినిమాలపై బజ్ ఎలా క్రియేట్ చెయ్యాలో బాగా తెలుసు.వాటిని ఎలా పబ్లిసిటీ చేసుకోవాలో వర్మకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు.వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్టీఆర్ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ …
Read More »