ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగు నెలలుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో పాదయాత్రను ముగించుకొని ఈ రోజు శనివారం కృష్ణా జిల్లాలో ప్రవేశించారు.పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెజవాడలోని కనకదుర్గమ్మ వారధి వద్ద ఆ తల్లి సాక్షిగా జగన్ పాదయత్ర కృష్ణా జిల్లాలో ప్రారంభమైంది. …
Read More »