భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రాజ్యసభ ఎంపిగా ఆరేళ్ల కాలంలో జీతభత్యాల కింద తాను పొందిన సుమారు రూ.90 లక్షలను ఆయన ప్రధాని సహాయ నిధికి విరాళంగా ఇచ్చేశారు. దీనికి సంబంధించి పిఎంఒ నుంచి ఓ అధికారిక ప్రకటన విడుదలైంది. “సచిన్ చేసిన సాయంపై పిఎంఒ కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. సచిన్ ఇచ్చిన విరాళాన్ని ఇతరులకు సహాయం చేసేందుకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించొచ్చని పిఎంఒ పేర్కొంది.” మరోవైపు సచిన్ …
Read More »