Home / Tag Archives: producer

Tag Archives: producer

నిర్మాతగా కీర్తి సురేష్

మ‌హాన‌టి’తో జాతీయ అవార్డుని ద‌క్కించుకున్న న‌టి కీర్తి సురేశ్‌.. డిఫరెంట్ సినిమాలను చేస్తున్నారు. ప్రస్తుతం నితిన్ ‘రంగ్‌దే’ మహేశ్ 27వ చిత్రం ‘స‌ర్కారువారి పాట‌’ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో కీర్తి సురేశ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన పెంగ్విన్ ఓటీటీలో విడుద‌లైంది. ఇదే బాట‌లో కీర్తి న‌టించిన మిస్ ఇండియా, గుడ్ ల‌క్ స‌ఖి చిత్రాలు కూడా ఓటీటీలోనే విడుద‌ల‌వుతున్నాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కాగా త్వ‌రలోనే కీర్తిసురేశ్ నిర్మాత‌గా …

Read More »

కరోనాతో సినీ నిర్మాత కన్నుమూత

స్టార్ హీరోల పలు చిత్రాలలో ప్రతినాయకుడిగా నటించిన శ్రవణ్ రాఘవేంద్ర‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ ‘ఎదురీత’ అనే సినిమాను నిర్మించిన నిర్మాత బోగారి లక్ష్మీనారాయణ‌ కరోనాతో ఆదివారం (ఆగస్ట్ 30) మృతి చెందారు. శ్రీ భాగ్యలక్ష్మి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. కరోనాతో గత కొన్ని రోజులుగా సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన.. పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. …

Read More »

టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు

టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాతదుర్గా ఆర్ట్స్‌ అధినేత కేఎల్‌ నారాయణ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించింది. నారాయణ స్వగ్రామమైన కృష్ణాజిల్లా పెదగొన్నూరులోని ఆయన నివాసంలో గురువారం ఆదాయపు పన్ను శాఖాధికారులు సోదాలు జరిపారు. ఆదాయపు పన్నుశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎం శ్వేత ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. ఇంకా ఇంట్లో ఉన్న రెండు బీరువాలు తెరవాల్సి ఉందని, నారాయణ హైదరాబాద్‌లో ఉన్నందున గ్రామానికి చేరుకోగానే శుక్రవారం వీటిని తెరిచి సోదాలు …

Read More »

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఫస్ట్ లుక్

అర్జున్ రెడ్డి మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీనే తనవైపు తిప్పుకున్న యువ స్టార్ హీరో విజయ్ దేవరకొండ. ఆ తర్వాత వచ్చిన పలు చిత్రాలు వరుస విజయాలు సాధించడంతో విజయ్ దేవరకొండకు ఇండస్ట్రీలో కానీ బాక్స్ ఆఫీసుల దగ్గర కానీ ఎదురులేకుండా పోయింది. దీంతో దర్శక నిర్మాతలు విజయ్ వెంట పడుతున్నారు. విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా మూవీ వరల్డ్ గ్రేటెస్ట్ లవర్ . క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వస్తోన్నా ఈ …

Read More »

అతిచిన్న వయస్సులోనే సినిమాలో నటించిన ఈ పాప.. ఇప్పుడు ఏమైందో తెలుసా ?

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్న పాప ఎవరో తెలుసా..? కచ్చితంగా కనిపెట్టలేరు. ఈ పాప 14 ఏళ్ల వయసులోని సినిమాలో నటించింది. ఆ తరువాత తన నటనతో మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం కనీవినీ ఎరుగని రీతిలో ఒక లెవెల్ లో ఉంది. ఆమె మరెవరో కాదు చార్మింగ్ గర్ల్ ఛార్మి. ఈమె సినీ రంగం అనుకోకుండా మొదలైంది. అతిచిన్న వయసులోనే నీతోడు కావాలి సినిమాలో …

Read More »

బెల్లంకొండపై అరెస్ట్ వారెంట్…?

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పై అరెస్ట్  వారెంట్ జారీ చేయడం జరిగింది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ తమకు చెల్లించాల్సిన మూడున్నర కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వలేదని కోర్ట్ ను ఆశ్రయించారు. ఇక అసలు విషయానికి వస్తే 2013లో సిద్దార్థ, సమంత జంటగా నటించిన చిత్రం ‘జబర్దస్త్’. ఈ చిత్రాన్ని సురేష్ నిర్మించారు. అయితే ఇందులోని కొన్ని సీన్లు 2010లో యష్ రాజ్ ఫిలిమ్స్ బాలీవుడ్ లో నిర్మించిన ‘బాండ్ బాజా బరాత్’ …

Read More »

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న వెస్టిండీస్ క్రికెటర్..!

బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి చెందిందని చెప్పాలి.అయితే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ క్రికెటర్స్ పై కూడా పడింది.వెస్టిండీస్ క్రికెటర్ డారెన్ బ్రావో తో నిర్మాత టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ ఒక తెలుగు సినిమా తీయనున్నాడు.ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే తెలియజేసాడు.ఓ బేబీ, సైలెన్స్‌, వెంకీమామ‌,ఇలా చాలా ప్రాజెక్ట్ లు సక్సెస్ చేసిన విషయం అందరికి తెలిసిందే.ఇప్పుడు ఈ క్రికెటర్ తో సినిమా తీయడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.ఇంక …

Read More »

తన పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన జ్యోతిలక్ష్మి హీరోయిన్..?

పంజాబీ భామ చార్మి కౌర్ కొత్తగా నిర్మాతగా అవతారం ఎత్తిన విషయం అందరికి తెలిసిందే.పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి గాను చార్మి నిర్మాత భాద్యతలు తీసుకుంది.ఇందులో హీరోగా రామ్, హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్లో కూడా చురుగ్గా పాల్గుంటుంది.రీసెంట్ గా ఈమె మీడియాతో మాట్లాడుతూ..నేను ఇప్పటివరకూ చాలా సినిమాల్లో నటించాను,ఇంక నటనకు దూరంగా ఉంటాను కాని ఇండస్ట్రీ లోనే ఉంటానని …

Read More »

విజయ్ దేవరకొండకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్న మహేష్..?

తెలుగు ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ మహేష్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.మహేష్ కు ఉన్న బ్రాండ్స్ కూడా వేరే హీరోలకు లేదనే చెప్పాలి.అంతేకాకుండా మహేష్ ఏఎంబీ సినిమాస్ రూపంలో బిజినెస్ లో అడుగుపెట్టిన విషయం కూడా అందరికి తెలిసిందే.ఇది ఇలా ఉండగా మహేష్ కొత్తగా ప్రొడక్షన్ హౌస్ పెడుతున్నారని వార్తలు కూడా వచ్చాయి.ఇక మహేష్,పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి నిన్న ప్రేక్షకుల ముందుకు …

Read More »

టాలీవుడ్ లేటెస్ట్..నిర్మాతగా అల్లుఅర్జున్

ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలుగా అడుగుపెట్టి మంచి ఫేమ్ తెచ్చుకున్న తరువాత నిర్మాతలుగా మారడం ఇండస్ట్రీ లో ట్రెండ్ గా మారింది.నేచురల్ స్టార్ నాని,సూపర్ స్టార్ మహేష్,రామ్ చరణ్ ఇలా అందరు సినిమాలను నిర్మిస్తున్నారు.అయితే ఇప్పుడు అదే రూట్ ను ఫాలో అవ్వనున్నాడు బన్నీ..అవునండి ఇది నిజమే అల్లుఅర్జున్ తన తరువాత సినిమాకు తానే నిర్మాతగా వ్యవహరించనున్నారు.అంతే కాకుండా ప్రొడక్షన్ ఆఫీస్ కూడా ఓపెన్ చేసారు.చాలా మంది యంగ్ డైరెక్టర్స్ …

Read More »