ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లాన ప్రజలు పుష్పాలతో స్వాగతం పలుకుతున్నారు. అదే విధంగా వారి ప్రాంతంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు అర్జీల రూపంలో తెలుపుకుంటున్నారు. జగన్ వారి సమస్యలను వింటూ.. సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ.. నేనున్నానంటూ ప్రజలకు భరోసా …
Read More »