యంగ్ రెబల్ స్టార్ ..స్టార్ హీరో ప్రభాస్ హీరోగా గోపీకృష్ణ మూవీస్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ,ప్రమోద్ ,ప్రశీద నిర్మించిన రాధకృష్ణకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’ .ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు ముందే నిర్మాతలకు భారీ లాభాలు వచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. మార్చి నెల పదకొండు …
Read More »Power Star అభిమానులకు Bad News
వచ్చే సంక్రాంతి బరి నుంచి పవర్ స్టార్ ..స్టార్ హీరో పవన్ కళ్యాణ్-రానాల కాంబోలో వస్తున్న ‘భీమ్లానాయక్’ సినిమా తప్పుకుంది. ఈసారి పండక్కి పాన్-ఇండియా సినిమాలు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ రిలీజ్ అవనుండటంతో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. థియేటర్ల ఇబ్బందులు, ఇతర సమస్యలను వివరించి నిర్మాతల మధ్య సయోధ్య కుదిర్చాడు. దీంతో భీమ్లానాయక్ ఫిబ్రవరి 25న శివరాత్రికి విడుదల కానుంది. ఇక, ఈ సంక్రాంతికి ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ మాత్రమే పెద్ద …
Read More »రాధాకృష్ణ కుమార్ తో Style Star
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. వరుస సినిమాలతో జోష్ లో ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. ‘పుష్ప’ పూర్తయ్యాక రాధేశ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్తో ఓ సినిమా చేయనున్నాడని టాక్. రాధాకృష్ణ చెప్పిన స్టోరీ లైన్ బన్నీకి తెగ నచ్చేసిందట. వెంటనే స్క్రిప్ట్ పూర్తిచేయాలని చెప్పాడని సమాచారం. అటు, రాధేశ్యామ్ తర్వాత రాధాకృష్ణ చేయబోయే సినిమా ఇదేనట.
Read More »పాత రికార్డులను తిరగరాస్తున్న రాధే శ్యామ్ టీజర్
సాహో చిత్రం తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం రాధే శ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలోతెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే ప్రభాస్ బర్త్ డే సందర్భంగా చిత్రం నుండి టీజర్ విడుదలైంది. మోస్ట్ అవైటెడ్ టీజర్ సింగిల్ గా రిలీజ్ అయిన టీజర్ మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ తో రికార్డులు కొల్లగొడుతుంది. టాలీవుడ్‌లో ఏ హీరో సినిమా టీజర్‌కి రాని విధంగా భారీ వ్యూస్ రాబడుతుంది.రాధే …
Read More »పూజా హెగ్డేపై దర్శకుడు ఆర్‌కే సెల్వమణి సంచలన వ్యాఖ్యలు
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేపై రోజా భర్త, దర్శకుడు ఆర్‌కే సెల్వమణి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే సంవత్సరం ‘ముకుంద’, ‘ఒక లైలా కోసం’ సినిమాలతో తెలుగు తెరకి పరిచయమైంది పూజా హెగ్డే. ఈ రెండు సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు. అదే సమయంలో బాలీవుడ్‌లో ఆఫర్ వస్తే అక్కడ హృతిక్ రోషన్‌తో మొహంజాదారో సినిమా చేసి భారీ ఫ్లాప్ అందుకుంది. మళ్ళీ టాలీవుడ్‌లో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో …
Read More »