హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘వాల్మీకి’ చిత్రం సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, పూజా హెగ్డేలు జంటగా నటించారు. తాజాగా వాల్మీకి మూవీలోని ‘ఎల్లువచ్చి గోదారమ్మ’ సాంగ్ ప్రోమోను రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. పూజాను చూసిన మొదటి రోజే పెద్ద హీరోయిన్ అవుతుందని చెప్పాను, ఇప్పుడు అలాగే జరిగింది. పూజా నడుముపై పాట చిత్రీకరించాల్సి …
Read More »దర్శకుడు రాఘవేంద్రరావుకు తృటిలో తప్పిన ప్రమాదం..
సినీ డైరెక్టర్, ఎస్వీబీసీ చైర్మన్ కె.రాఘవేంద్రరావు కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఆయన వాహన ర్యాలీ లోని స్కార్పియో అదుపు తప్పి పిట్టగోడను ఢీకొట్టింది.ఆ వాహనంలో ఉన్న డ్రైవరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి గురైన వాహనంలో రాఘవేంద్రరావు లేరని, వెనుక మరో వాహనంలో ఉన్నారని సమాచారం అందుతోంది. కొద్దిలో ప్రమాదం తప్పిందని ఘటనా స్థలంలో ఉన్నవారు పేర్కొన్నారు.
Read More »టీటీడీ చైర్మన్ గా స్టార్ దర్శకుడు ..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ అగ్ర దర్శకుడు రాఘవేంద్రరావు భేటీ అయ్యారు.ప్రస్తుతం రాఘవేంద్రరావు టీటీడీ బోర్డులో సభ్యుడిగా ఉన్న సంగతి తెల్సిందే. అయితే రాఘవేంద్రరావును టీటీడీ బోర్డు చైర్మన్ గా నియమించనున్నారు అని వార్తలు వస్తున్నా నేపథ్యంలో వీరిద్దరి కలయిక ప్రస్తుతం ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా ఉంది.అయితే ఎప్పటి నుండో రాఘవేంద్రరావు …
Read More »