కమెడీయన్స్ కూడా ప్రధాన పాత్రలలో సందడి చేస్తున్న తరుణంలో యంగ్ కమెడీయన్ రాహుల్ రామకృష్ణ మెయిన్ లీడ్‌లో నెట్ అనే సినిమా రూపొందుతుంది. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో కమెడీయన్‌గా కనిపించిన రాహుల్ రామకృష్ణ ఇప్పుడు లీడ్ పాత్రలో అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం పేరు నెట్ కాగా, దీనిని స్ట్రీమింగ్ యాప్ జీ 5 లో డైరెక్ట్ స్ట్రీమింగ్ చేయనున్నారు. భార్గవ్ మాచర్ల దర్శకత్వం వహించిన …
Read More »