సినీనటుడు రాజశేఖర్ కుమార్తెపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. గరుడవేగ చిత్రం విడుదలకు ముందు కూడా రాజశేఖర్ ఇంట్లో ఎన్నో బాధాకరమైన ఘటనలు జరిగాయి. ఆయన తల్లి చనిపోవడం.. ఆయన భార్య జీవిత సోదరుడు చనిపోవడం ఇలా ఎన్నో ఘటనలు వరుసగా సంభవించాయి. తాజాగా శివాని యాక్సిడెంట్ కేసు ఆయన కుటుంబంలో కాస్త అలజడిని రేపింది. శనివారం సాయంత్రం శివాని తన కారులో జూబ్లీహిల్స్ నుంచి నవ నిర్మాణనగర్ వైపు …
Read More »