Home / Tag Archives: ram gopal verma (page 3)

Tag Archives: ram gopal verma

శ్రీదేవి తొడ‌లు చూసిన డాక్ట‌ర్ ప‌రిస్థితి ఏమైందో తెలుసా..?

వివాదాల పుట్ట మిస్ట‌ర్ జీనియ‌స్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ త‌న అందాల అతిలోక సుంద‌రి శ్రీదేవి గురించి ఒక సంచ‌ల‌న వార్త బ‌య‌ట పెట్టి షాక్ ఇచ్చారు. క్షణ క్షణం షూటింగ్ ఒక అడవిలో జరుగుతుండ‌గా.. శ్రీదేవి గారి తొడ దగ్గర ఎదో పురుగు కుట్టి పుండులా తయారయింది. షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని పోతుందేమో అని భయప‌డ్డా.. దీంతో వెంట‌నే డాక్ట‌ర్‌ని తీసుకురమ్మని ప్రొడక్షన్ మేనేజర్‌ను పంప‌గా., అత‌ను …

Read More »

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌.. వర్మ మ‌రో సంచ‌ల‌నం..!

మిస్ట‌ర్ వివాదం డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ తీస్తున్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఆ చిత్ర క‌థ కోసం తాను లక్ష్మీ పార్వతిని కాని, ఎన్.టి.ఆర్.కుటుంబ సభ్యులను కాని కలవనని చెబుతున్నారు. కథ గురించి ఎవరెవర్ని కలిశాననేది కొన్ని కారణాల వల్ల చెప్పలేను. కానీ, ఎన్టీఆర్‌గారి ఫ్యామిలీని మాత్రం కలవలేదు. కలవను కూడా. లక్ష్మీ పార్వతిని …

Read More »

టీడీపీ న‌యా క‌రివేపాక్‌.. ఫ్యూచ‌ర్ ఏంటో..?

మిస్ట‌ర్ జీనియ‌స్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వర్మ తీస్తానని చెబుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం పోస్టర్ విడుదల నాటినుంచి నేటి వరకు సంచలనం అయి కూర్చుంది. టీడీపీ వర్గాలు వర్మ పై కయ్యి మంటూ రోజుకొకరు సినిమా తీస్తే తాట తీస్తామన్న రేంజ్‌లో హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లోకి వాణివిశ్వనాధ్ వచ్చి చేరారు. మహానటుడు ఎన్టీఆర్‌తో ఆయన ఆఖరి చిత్రం హీరోయిన్‌గా చెబుతున్నా దయచేసి సినిమా తీయొద్దు …

Read More »

బ్ర‌ద‌ర్ అనిల్‌తో వ‌ర్మ ర‌హ‌స్య స‌మావేశం.. టీడీపీ బ్యాచ్‌కి ఎక్క‌డెక్క‌డో..!

మిస్ట‌ర్ జీనియ‌స్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ ఓ సినిమా టైటిల్‌ అనౌన్స్‌ చేసి ఏకంగా ఓ రాజకీయ పార్టీని, అందునా అధికారంలో వున్న పార్టీని వర్మ భయపెట్టగలుగుతున్నాడంటే వర్మ మామూలోడు కాదు అనే చెప్పాలి. ఇక లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ పేరుతో వర్మ సినిమాని అనౌన్స్‌ చేయడం, ఓ ఫొటోని విడుదల చేయడం తెల్సిన విషయాలే. ఈ చిత్రానికి వైసీపీ నేత రాకేష్‌ నిర్మాత కావడంతో టీడీపీ ఆందోళన మరింత …

Read More »

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌లో.. చంద్ర‌బాబు వెన్నుపోటు ఇలాగే సాగుతుందా..?

రామ్ గోపాల్ వర్మ త్వరలో తీయబోయే ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లకల్లోలం సృష్టించడం ఖాయమేనా.. అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే వర్మ ఎంచుకున్న సబ్జెక్ట్ అత్యంత వివాదాస్పదమైన అంశం. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి… నివురుగప్పిన నిప్పులా కొందరి గుండెల్లో మాత్రమే రగిలిపోతున్న అంశాలపై వర్మ తన సినిమా ద్వారా …

Read More »

టీడీపీ ఎమ్మెల్యే అనిత గారికి.. రామ్ గోపాల్‌ వ‌ర్మ విజిల్స్‌..!

మిస్ట‌ర్ జీనియ‌స్ డైరెక్ట‌ర్‌ రామ్ గోపాల్ వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఏ ముహూర్తాన ఎనౌన్స్ చేసాడో గాని ఈ సినిమా విషయమై రోజు రోజుకి రచ్చ పెరిగిపోతూనే వుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో టీడీపీకి వ్యతిరేఖంగా ఏం చూపెట్టి కంపు చేస్తాడో అని టీడీపీ నేతలు హడలి చావడమే కాదు వర్మపై బెరింపులకు కూడా దిగారు. సినిమా ఎనౌన్స్ చేసినప్పవుడే రాజేంద్ర ప్రసాద్ లైన్ లోకొచ్చి వర్మ సినిమా …

Read More »

వ‌ర్మ ట్రాప్‌లో ప‌డి గిల గిలా కొట్టుకుంటున్న టీడీపీ మంత్రి..!

ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సినీ సంచ‌ల‌నం రామ్ గోపాల్ వర్మ ట్రాప్‌లో ప‌డి గిల‌గిలా కొట్టుకుంటున్నాడ‌ని సోష‌ల్ మీడియాలో ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఇప్ప‌టికే వ‌ర్మ తీస్తున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌కి కావ‌ల్సినంత హైప్ క్రియేట్ చేసుకున్న వ‌ర్మ‌.. టీడీపీ మంత్రి సోమిరెడ్డ‌ని మాత్రం ఆడేసుకుంటున్నాడు. ఇప్ప‌టికే మంత్రి సోమిరెడ్డికి చుక్క‌లు చూపిస్తున్న వ‌ర్మ మరోసారి సోషల్ మీడియా ద్వారా సెటైర్లు వేశాడు. …

Read More »

టీడీపీ మంత్రి “ఎన్‌” కి న‌మ‌స్కారం.. ఆర్టీవీ సంచ‌ల‌నం..!

ఏపీ టీడీపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ రోజు మీడియా సమావేశంలో రామ్ గోపాల్ వర్మ పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే. బుధ‌వారం మంత్రి సోమిరెడ్డి.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మధ్య లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై సోష‌ల్ మీడియాలో దంగ‌ల్ న‌డిచిన సంగ‌తి తెలిసిందే. ఇక‌ గురువారం ఉద‌యాన్నె వర్మ తన ఫేస్ బుక్ ఖాతాలో సోమిరెడ్డి వ్యాఖ్య‌ల‌కి మ‌రోసారి స్పందించాడు. మై రిప్లైస్ టు …

Read More »

చంద్ర‌బాబు స‌ర్కార్‌ పై వ‌ర్మ సంచ‌ల‌నం..!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అసెంబ్లి నిర్మాణం పై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది చంద్ర‌బాబు స‌ర్కార్. ఇప్పటికే వేలకోట్లు ఖ‌ర్చు చేసినా ఇంత వ‌ర‌కు ఒక్క డిజైన్ కూడా సెట్ అవ‌లేదు. దీంతో దర్శక దిగ్గజం రాజమౌళి సలహాలు తీసుకోవాలంటూ నార్మన్ సంస్థకు, సీఆర్డీఏ అధికారులకు సీఎం ఆదేశించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ వ్య‌వ‌హారం పై మిస్ట‌ర్ వివాదం రామ్ గోపాల్ వ‌ర్మ రంగంలోకి దిగారు. కోట్లాది రూపాయలు వెచ్చించి అసెంబ్లీని …

Read More »

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పై పురంధేశ్వరి సంచ‌ల‌నం..!

వివాదాల‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిన క్రియేటీవ్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ తాజాగా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని అనౌన్స్ చేసి.. మీడియా అటెన్షన్‌ని రాబట్టడంలో సక్సెస్ అయ్యాడు. తాజాగా వర్మ ఇప్పుడు ఈ సినిమా నిర్మాత ఎవరో అనౌన్స్ చేసాడు. నిర్మాతగా వైసీపీ నేత రాకేష్ రెడ్డి వ్యవహరించనున్నట్టు ఫేస్ బుక్ ద్వారా ప్రకటించేసాడు వర్మ. ఈ చిత్రాన్ని రాజకీయాలకు అతీతంగా కేవలం నిజాలు చెప్పడం కోసమే తీయాలని అనుకుంటున్నామని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat