కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరడం జరిగింది. ఈ మేరకు రేపు ఉదయం 11గంటల సమయంలో జగన్ తో చిరు, రామ్ చరణ్ బేటీ కానున్నారు. అయితే ఈ బేటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటీ అనే విషయానికి వస్తే..మెగాస్టార్ కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. అయితే ఈ చిత్రాన్ని జగన్ చూడడానికి రావాలని కోరడానికి వెళ్తున్నట్టు …
Read More »పవన్ కళ్యాణ్ రీఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన అన్నయ్య..మెగా జోరు మొదలైందా..?
సైరా నరసింహారెడ్డి సినిమా విజయవంతం కావడంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ సందర్భంగానే తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సంచలన ప్రకటన చేసాడు. అదేమిటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తునాదట. అంతేకాకుండా తనతో సినిమా చేయడానికి తను,రామ్ చరణ్ సిద్ధంగా ఉన్నామని మెగాస్టార్ అన్నాడని తెలుస్తుంది. రామ్ చరణ్ నిర్మాణంలో ఈ చిత్రం చేయడం చాలా ఆనందంగా …
Read More »ఎన్టీఆర్..రాంచరణ్ అభిమానులకు పూనకాలే..RRR పూర్తి టైటిల్ ఇదే
రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఇప్పటికే టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారుతున్న ఈ సినిమా అప్‌డేట్లు తాజా అనౌన్స్‌మెంట్లతో మరింత ఆసక్తి రేపుతున్నాయి. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కొమురం భీంగా ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటిస్తున్నారు. 2020 జూలై 30న రిలీజ్ కు ప్లాన్ చేశారు. ప్రస్తుతం రామౌజీ ఫిలింసిటీలో దీని …
Read More »బ్రహ్మాజీకి గుండు కొట్టించిన రాం చరణ్..ఏం జరిగింది
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ టాక్ లో ఫ్యాన్స్‌కి పూనకాలొచ్చేస్తున్నాయి. ‘సైరా’ సినిమా చూసిన తరవాత మెగా అభిమానుల ఆనందాలకు అవధుల్లేవు. కొంతమందికైతే పూనకాలు వచ్చేస్తున్నాయి. సినిమా అద్భుతంగా ఉందని, ‘బాహుబలి’ రికార్డులు బద్దలైపోవడం ఖాయమని అంటున్నారు. తాజాగా ఇదే సినిమా లో ఒక చిన్న పాత్ర ఇమ్మని నటుడు బ్రహ్మాజీ చరణ్ ను అడిగితే అతడికి ఏకంగా ఒక ప్రాముఖ్యత ఉన్న పాత్రను ఇవ్వడమే కాకుండా బ్రహ్మాజీని …
Read More »థాంక్స్ మీట్ లో చిరంజీవి..! తమన్నా పై సంచలన వ్యాఖ్యలు..!
మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి గాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం నిన్నగాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదలైంది. చిత్రానికి మంచి ఆదరణ రావడంతో చిత్ర నిర్మాత రామ్ చరణ్ థాంక్స్ మీట్ పెట్టడం జరిగింది. ఈ …
Read More »రామ్ చరణ్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి గాను మెగాస్టార్ తనయుడు రాంచరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి రామ్ చరణ్ పై మెగా ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రానికి ప్రమోషన్లు భారీగా చెయ్యాలని ఇలా చిన్నగా మామోలు సినిమాలా చేస్తే ఎవరూ …
Read More »మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్.. సైరా నరసింహారెడ్డి ట్రైలర్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న భారీ చిత్రం సైరా నరసింహారెడ్డి. కర్నూల్ జిల్లాకు చెందిన తొలి స్వాతంత్ర్య సమర వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. తెలుగుతో పాటు తమిళ, …
Read More »ఆర్ ఆర్ ఆర్ లో… ఆ ట్విస్ట్ బయటకు వస్తే ?
జకన్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. ఇందులో కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. జక్కన్న తీస్తున్న ఈ చిత్రంలో పాత్రలు వేరువేరు ప్రాంతాలకు సంభంధించినవి. అల్లూరి ఆంధ్రాకి సంభందించిన వ్యక్తి కాగా కొమరం భీమ్ తెలంగాణ. వీరిద్దరూ ఎక్కడ పోరాటం చేసినప్పటికీ వీరిని కలుపుతూ రాజమౌళి సినిమా తెరకెక్కిస్తున్నాడు. వీరిద్దరూ కలిసి బ్రిటిష్ సైన్యంతో యుద్ధం …
Read More »చెర్రీతో నా స్నేహాన్ని వర్ణించలేను…ఎన్టీఆర్ ఎమోషనల్
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల మధ్య మంచి స్నేహం ఉంది. అలాగే చరణ్, మహేష్‌లకు, ఎన్టీఆర్, మహేష్‌లకు మంచి దోస్తానా ఉంది. అలాగే ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్‌ల మధ్య మంచి స్నేహం ఉంది. ఇక స్టార్ డైరెక్టర్ రాజమౌళికి, నిర్మాతలు సాయి కొర్రపాటికి మంచి స్నేహ బంధం ఉంది. ఈ రోజు ఫ్రెండ్‌షిప్‌డే సందర్భంగా ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలను ‘RRR యే దోస్త్’ ట్యాగ్ తో …
Read More »సినిమా పరంగా ఓకే..కలెక్షన్స్ లో మాత్రం వెనకబడినట్టే ?
సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి.ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అంతేకాకుండా మంచి హిట్ టాక్ కూడా అందుకుంది.కలెక్షన్లు పరంగా కూడా మొదటిరోజు మంచిగానే వచ్చాయి.ఇక రెండోరోజు చూసుకుంటే కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలి.రెండోరోజు కలెక్షన్లు 8.43కోట్లు కాగా అరవింద సమేత 7.95కోట్లు మాత్రమే వచ్చింది అంటే మహర్షి ఎన్టీఅర్ సినిమాని దాటేసినట్టే అని చెప్పాలి.కాని రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమా …
Read More »