Home / Tag Archives: rana (page 2)

Tag Archives: rana

తుపాకీ పట్టిన సాయిపల్లవి. ఎందుకంటే…!

సాయి పల్లవి చూడటానికి సన్నగా.. మన పక్కింట్లో అమ్మాయిగా చూడముచ్చటైన అందంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్న ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ భామ నీదీ నాదీ ఒకే కథ దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కుతున్న విరాట పర్వం అనే మూవీలో నటిస్తుంది. ఈ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ గాయకురాలిగా పాటలు పాడుతూ.. ఊహించని పరిస్థితుల నేపథ్యంలో నక్సల్ ఉద్యమంలో చేరే ఒక గ్రామీణ …

Read More »

ట్రీట్మెంట్ తరువాత రానా నోటిమాటలు..దీనంతటికీ కారణం..?

చాలా రోజుల గ్యాప్ తరువాత రానా మీడియా ముందుకు రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్న సమయంలో ప్రస్తుతం తన చిత్ర పోస్టర్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసాడు. శివకుమార్ దర్శకత్వంలో రానా హీరోగా ‘1945’ అనే టైటిల్ తో సినిమా రాబోతుందని ఎప్పుడో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి దీపావళి సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసారు. దీంతో అభిమానులు ఆనందంలో మునుగుతున్న సమయంలో రానా ఒక్కసారిగా …

Read More »

రానా ముందు ఇవి పూర్తి చేసుకుంటే మంచిది..లేదంటే ?

రానా దగ్గుబాటి…ప్రస్తుతం ఈయన కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. రానా ప్రస్తుతం హైదరాబాద్ కు దూరంగా ఉన్నాడు. చాలా రోజుల నుండి అమెరికాలోనే ఉన్నాడు. అయితే ఎందుకు అనే విషయానికి వస్తే షూటింగ్ అని ఇంకా ఏవేవో సాకులు చెబుతున్నాడు. కాని జనాలు పిచ్చోలు కాదని బాబు కి అర్ధం కాలేదనుకుంట. తాను చెప్పనప్పటికీ రానా ఆరోగ్య విషయంకై చికిత్స కోసం అక్కడికి వెళ్ళాడని అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు తిరిగి …

Read More »

వామ్మో రానాకి ఏమైందీ..?

రానా దగ్గుబాటి..బాహుబలి చిత్రంతో ఒక్కసారిగా తన క్రేజ్ ఆకాశానికి తాకింది. తన బాడీ చూస్తే ఎవరికైనా సరే వారెవా అనిపించేలా ఉంటాది. అంతటి బలవంతుడికి ఏమైంది, ఎక్కడున్నాడు అనేదే ప్రస్తుత ప్రశ్న.. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ పిక్ చూసిన అభిమానులు రానాకి ఏమైందో అని ఆందోళన చెందుతున్నారు. అయితే రానాకు ఏమైంది అనే విషయానికి వస్తే దగ్గుబాటి …

Read More »

కీర్తి సురేష్ చేసిన పనికి అప్సెట్ అయిన రానా..

బాహుబ‌లితో ప్ర‌పంచ వ్యాప్తంగా పాపుల‌రైన హీరో దగ్గుబాటి రానా రానాతో సినిమాలు చేసేందుకు ద‌ర్శ‌క‌ నిర్మాత‌లు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. ఇటీవ‌ల విదేశీ టూర్ కి వెళ్లి ఇండియాకి వ‌చ్చిన రానా ప్ర‌స్తుతం సినిమాలపై దృష్టి పెట్టాడు. రానా హీరోగా సినిమా చేయడానికి నందినీ రెడ్డి రెడీ అవుతోంది. మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథ ఒక కొరియన్ సినిమా రీమేక్ అట. అయితే ఈ సినిమా తెలుగు రైట్స్ ను …

Read More »

హీరో రాణాకు హాస్పిట‌ల్‌లో ఆప‌రేష‌న్‌..!

రాణా, హీరోగా సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా అన్ని ర‌కాల రోల్స్ చేస్తూ మంచి న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున‌నాడు. మరీ ముఖ్యంగా బాహుబ‌లి, ఘాజీ లాంటి మంచి క‌థ‌ల‌తో సినిమాలు చేస్తూనే.. నేనే రాజు నేనే మంత్రి లాంటి ప‌క్కా క‌మ‌ర్షల్ సినిమాలు చేస్తూత‌న సినిమాల్లో వేరియేష‌న్స్ చూపిస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో ఉన్నాడు. ఇదే ఊపులో ప్ర‌స్తుతం రాణా మంచి సినిమాలు చేస్తున్నాడు. ఇదిలా ఉండ‌గా, …

Read More »

అతన్నే పెళ్లి చేసుకుంటా.రకుల్ ప్రీత్ సింగ్ క్లారిటీ ..!

రకుల్ ప్రీత్ సింగ్ చూడటానికి బక్కగా ఉన్న కానీ ఇటు అందంతో అటు చక్కని అభినయంతో టాలీవుడ్ సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న ముద్దుగుమ్మ.గత కొంత కాలంగా అమ్మడు మీద పలు పుఖార్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి.అదే ఆమె ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ యంగ్ అండ్ డైనమిక్ హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేస్కోబోతున్నారు అని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.తనపై వస్తున్నా ఈ …

Read More »

రానాతో లవ్ ఎఫైర్ పై రకుల్ ప్రీత్ సింగ్ క్లారిటీ ..!

రకుల్ ప్రీత్ సింగ్ చక్కని అందంతో ..అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ.వరస విజయాలతో ఇటు కుర్రకారు అటు టాలీవుడ్ అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.అయితే ఇటివల ఒక ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది ముద్దుగుమ్మ .ఆ ఇంటర్వ్యూ లో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ మీకు కాబోయే భర్త ఎలా ఉండాలని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆరు అడుగుల పొడవు ..చక్కని అందంతో పాటుగా సాంప్రదాయ బద్ధమైన …

Read More »

రానాని వాడుకొని వ‌దిలేసిన‌ రకుల్… టాలీవుడ్ దిల్ ఉన్న హీరోతో పెళ్లి…!

తెలుగు సినీ వ‌ర్గీయుల్లో ఓ వార్త హాట్ టాపిక్ అయ్యింది. టాలీవుడ్‌లో స్టార్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్… అదే టాలీవుడ్ దిల్లున్న హీరో నితిన్ రెడ్డి భార్య కాబోతోంద‌నే వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. అసలు మ్యాట‌ర్ ఏంటంటే దిల్ రాజు మరో మల్లీస్టారర్ సినిమాకు పచ్చజెండా ఊపారు. హీరోలు నితిన్, శర్వానంద్ తో సినిమా తీస్తున్నారు. గబ్బర్ సింగ్, డీజే సినిమాలు తీసిన దర్శకుడు …

Read More »

బాహుబ‌లికి మ‌రో అరుదైన గౌరవం

ప్రపంచ వ్యాప్తంగా చ‌రిత్ర సృష్టించిన బాహుబ‌లి చిత్రానికి మ‌రో అరుదైన గౌరవం ద‌క్కింది. సినీ,క్రీడా, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌ స‌మ‌క్షంలో CNN-IBN TV ఛానెల్ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఈ చిత్రాన్ని ఇండియ‌న్ ఆఫ్ ది ఇయ‌ర్ 2017గా అనౌన్స్ చేశారు. అత్యంత గ్రాండ్‌గా జ‌రిగిన ఈ వేడుక‌కి కోహ్లీ, క‌పిల్ దేవ్‌ల‌తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ప‌లువ‌రు పారిశ్రామిక వేత్త‌లు, రాజకీయ నాయ‌కులు హాజ‌ర‌య్యారు. ముఖ్య అతిధిగా యూనియ‌న్ ఫైనాన్స్ మినిస్ట‌ర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat