దద్దరిల్లిన బిగ్ బాస్ ప్రోమో
బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ఐదో సీజన్‌కి సిద్ధమైంది. నేటి నుండి ఐదో సీజన్ ప్రసారం కానుండగా, ఇన్నాళ్లు ఈ కార్యక్రమానికి సంబంధించిన వస్తున్న వార్తలకు ఈ రోజుతో బ్రేక్ పడనుంది. ఈ రోజు సాయంత్రం 6గం.లకు లాంచింగ్ కార్యక్రమం ప్రసారం కానుండగా, దీనికి సంబంధించిన షూట్ నిన్ననే పూర్తైంది. తాజాగా మేకర్స్ సీజన్ 5కి …
Read More »సోహైల్ రూ. 25లక్షలు తీసుకొని బయటకు రావడం వెనుక అసలు కారణం ఇదే..!
వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు కార్యక్రమానికి సంబంధించి మరో అంకం ముగిసింది. కరోనా కోరలు చాచిన సమయంలో మొదలైన సీజన్ 4 కార్యక్రమం సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. అభిజీత్ బిగ్ బాస్ ట్రోఫీని అందుకోగా అఖిల్ రన్నరప్‌గా నిలిచాడు. సింగరేణి ముద్దుబిడ్డ సోహైల్ మూడో స్థానంలో ఉన్నాడు. అయితే విజేతని ప్రకటించే సమయంలో ఓ ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. టాప్ 3లో ఉన్న అభిజిత్, అఖిల్, …
Read More »రాత్రి పూట సెలబ్రిటీల జీవితం ఇంతే…మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు !
టాలీవుడ్ సెలబ్రిటీల జీవితం రాత్రి పూట ఎలా ఉండబోతుందో మంచు లక్ష్మి వివరించనున్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రేక్షకులకు సెలబ్రిటీల జీవిత విషయాలు తెలుసుకోవాలని చాలా ఆశక్తి ఉంటుంది. వారికి ఎన్ని సమస్యలు, పనులు ఉన్నా దృష్టి మాత్రం సెలబ్రిటీల పైనే ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ నెల 23 నుండి సెలబ్రిటీ టాక్ షో ప్రారంభం కానుంది. ఇలాంటి షోల్లో సెలబ్రిటీల వివరాలు, వారి లైఫ్ స్టైల్ …
Read More »