Home / Tag Archives: rebal star

Tag Archives: rebal star

ప్రభాస్ తో “చందమామ” కాజల్ రోమాన్స్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కాజల్ అగర్వాల్ కలిసి మళ్లీ తెరపై కనువిందు చేయనున్నారట. ఇదే జరిగితే దాదాపు పదేళ్ల తర్వాత వీరి జోడీ అభిమానులను అలరించనుంది. ‘సలార్’ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం చిత్రబృందం కాజల్ను సంప్రదించిందని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే పెళ్లి తర్వాత పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కాజల్.. ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తుందా …

Read More »

రాశీ ఖన్నాకి బంఫర్ ఆఫర్

బాహుబ‌లితో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ రాధేశ్యామ్‌, స‌లార్, ఆదిపురుష్ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌తో అంద‌రి అటెన్ష‌న్ క్రియేట్ చేసుకున్నారు. అలాగే నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో భారీ సైన్స్ ఫిక్ష‌న్ చిత్రంలోనూ ప్ర‌భాస్ న‌టించాల్సి ఉంది. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. దీపికా ప‌దుకోన్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో మ‌రో హీరోయిన్‌గా రాశీఖ‌న్నా న‌టించే అవ‌కాశం ఉంద‌నే వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ …

Read More »

లేడీ డైరెక్టర్ సుధా కొంగరతో ప్రభాస్ మూవీ

‘ఆకాశమే నీ హద్దురా’ ఫేం లేడీ డైరెక్టర్ సుధా కొంగర… డార్లింగ్ ప్రభాస్ తో ఓ సినిమా చేయనుందని వార్తలు విన్పిస్తున్నాయి. తాజాగా సుధా.. ప్రభాస్కు ఒక సోషల్ డ్రామా కథ చెప్పారట. స్టోరీ లైన్కు ప్రభాస్ ఇంప్రెస్ అయ్యాడు.. బౌండ్ స్క్రిప్ట్ విన్న తరువాత సుధా ప్రాజెక్ట్ పై తుది నిర్ణయం తీసుకుంటాడని తెలుస్తోంది. అయితే, ప్రభాస్ 2023 వరకు ఇప్పటికే ఓకే చెప్పిన పాన్ ఇండియా ప్రాజెక్టులతో …

Read More »

సరికొత్త పాత్రలో పూజా హెగ్దే

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మూవీలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో పూజా ఓ మెడికల్ స్టూడెంట్ గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలా పూజా దగ్గరకు విక్రమ్ (ప్రభాస్) ఓ ప్రమాదం వల్ల వైద్యానికి వస్తాడని.. అక్కడ్నుంచి వీరి మధ్య ప్రేమ చిగురిస్తుందని వార్తలొస్తున్నాయి. అటు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Read More »

సీపీని కలిసిన ప్రభాస్ .. ఎందుకంటే..?

టాలీవుడ్ స్టార్ హీరో… బాహుబలితో విశ్వఖ్యాతి చెందిన యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న సలార్‌ చిత్రం రామగిరి మండలం ఓసీపీ-2లో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా రామగుండంకు వచ్చిన ఆయన సీపీని కలిశారు. ప్రభాస్‌ సీపీ కార్యాలయానికి రావడంతో ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. సలార్‌ చిత్రంలో భాగంగా బొగ్గు గని ప్రాంతంలో …

Read More »

ప్రభాస్ @ 2 కోట్ల ప్రేమ

‘బాహుబలి’ చిత్రం ప్రభాస్‌ పేరుని దేశవ్యాప్తంగా దాదాపు అందరికీ తెలిసేలా చేసింది. ప్రస్తుతం ఆయన ప్యాన్‌ ఇండియా స్టార్‌. సినిమా సినిమాతో కలెక్షన్లు బద్దలు కొడుతున్నారు. అలానే సోషల్‌ మీడియాలోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రభాస్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను దాదాపు 20 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అంటే రెండు కోట్ల మంది. ఫేస్‌బుక్‌లో ఇంతమంది ఫాలోయర్స్‌ ఉన్న సౌత్‌ హీరో ప్రభాసే కావడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్‌ ‘రాధే …

Read More »

సూపర్ స్టార్ ను దాటిన రెబల్ స్టార్

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబును రెబల్ స్టార్ ప్రభాస్ దాటారు. ఈ ఏడాది ఫోర్బ్స్ ఎంటర్ ట్రైన్మెంట్ టాప్-100 జాబితాలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన వీళ్ళు చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో ఆదాయంతో సహా వారి ర్యాంకులను ఫోర్బ్స్ విడుదల చేసింది. గతేడాది జాబితాలో లేని ప్రభాస్ ఈ సారి ఏకంగా నలబై నాలుగో స్థానంలో (రూ.35కోట్లతో)నిలిచాడు. గతేడాది 33వ స్థానంలో నిలిచిన సూపర్ …

Read More »

సెల్ టవర్ ఎక్కిన హీరో ప్రభాస్ అభిమాని

తన అభిమాన హీరో రాకపోతే ఎక్కిన సెల్ టవర్ నుండి దూకి చనిపోతా అని బెదిరించాడు రెబల్ స్టార్ హీరో ప్రభాస్ అభిమాని.తెలంగాణ రాష్ట్రంలోని జనగాం జిల్లా కేంద్రంలో ఉడుముల ఆస్పత్రి కి సమీపంలో ఉన్న ఒక సెల్ టవర్ ఎక్కిన హీరో ప్రభాస్ అభిమాని తనను కలవడానికి హీరో ప్రభాస్ రాకపోతే ఇక్కడ నుంచి దూకి చనిపోతా అని బెదిరింపులకు దిగాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో …

Read More »

దుమ్ములేపుతున్న “సాహో”రొమాంటిక్ సాంగ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సాహో చిత్రం ఆగ‌స్ట్ 30న గ్రాండ్‌గా విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే . దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్‌తో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. అయితే చిత్ర రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న క్ర‌మంలో మేక‌ర్స్ వినూత్న‌మైన ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. ఇప్ప‌టికే సాహో చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోస్‌తో పాటు పోస్ట‌ర్స్ , …

Read More »