తనపై అత్యాచారానికి పాల్పడిన వాళ్లని నడిరోడ్డుపై ఉరితీయాలని భోపాల్ అత్యాచార బాధితురాలు డిమాండ్ చేసింది. ఆదివారం ఆమె ఓ మీడియాతో మాట్లాడుతూ…. ‘రేపిస్టులను వదిలిపెట్టొద్దు. వారిని నడిరోడ్డుపై ఉరి తీయండి. నాకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు సహకరించలేదు సరికదా హేళనచేసి మాట్లాడారు. ఆ ఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ నన్ను తిప్పించారని ఆ బాధిత యువతి ఆవేదన …
Read More »