తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018 వానకాలంలో ప్రారంభించిన రైతుబంధు ద్వారా ఈ యాసంగి దాకా నాలుగేండ్లలో 8 సీజన్లకు రైతాంగానికి రూ.50,682.30 కోట్లు పంట పెట్టుబడిగా ఇచ్చింది. ప్రస్తుతం 8వ విడత సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అవుతున్నది. ఈ సీజన్‌లో గత నెల 28న ప్రారంభమైన రైతుబంధు పంపిణీ ఈ నెల 10 వరకు కొనసాగుతుంది.సోమవారం నుంచి ఈ నెల 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు అత్యంత వైభవంగా …
Read More »వ్యవసాయంలో ఉన్న ఆనందం ఏ వృత్తిలో ఉండదు..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ రాజన్న సిరిసిల్ల లో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి రైతు బంధు పథకంపై అవగాహన సదస్సుకు హాజరయ్యారు.ఈ సందర్భంగా అయన మాట్లాడారు. రైతులను సంఘటితం చేసేందుకే రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశామని చెప్పారు .వ్యవసాయంలో ఉన్న ఆనందం మరే వృత్తిలో ఉండదని మంత్రి కేటీఆర్ అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువు వ్యవసాయమని చెప్పారు.రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని …
Read More »