బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు యాబై ఏళ్ళు దాటిన కానీ ఇంకా పెళ్లి కానీ స్టార్ హీరో యంగ్ అండ్ డైనమిక్ కండల వీరుడు ఎవరంటే టక్కున చెప్పే పేరు సల్మాన్ ఖాన్ .యాబై రెండు ఏళ్ళు అయిన కానీ ఇంతవరకు తనకు పెళ్లి కావడంలేదనే జాతీయ మీడియాలో ,సినిమా ఇండస్ట్రీలో తెగ హాట్ టాపిక్ గా చర్చలు జరుగుతున్నాయి. See Also:టీడీపీకి సరైన షాకిచ్చిన బీజేపీ.. వైసీపీలోకి ముగ్గురు మాజీ …
Read More »నన్ను క్షమించండి..హీరోయిన్
ఎస్సీలపై అభ్యంతర వ్యాఖ్యలు చేసినందుకు గానూ వాల్మీకి సంఘ కార్యకర్తలు బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, శిల్పా శెట్టిలపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై శిల్పా శెట్టి ట్విటర్ ద్వారా స్పందిస్తూ క్షమాపణ చెప్పారు.‘ఓ ఇంటర్వ్యూలో నా మాటలను తప్పుగా అర్థంచేసుకున్నారు. నేను ఎవ్వరినీ కించపరిచేలా మాట్లాడలేదు. నా వ్యాఖ్యలు ఇబ్బంది కలిగించి ఉంటే నన్ను క్షమించండి. విభిన్న మతాలు, జాతులకు ప్రతీకైన భారతదేశంలో నేను …
Read More »మిడిల్ క్లాస్ అబ్బాయ్ టైగర్ జిందా హైకి హలో చెప్తాడట!
ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని.. దిల్‌రాజు నిర్మాతగా, వేణు శ్రీరామ్ దర్శకుడిగా తెరకెక్కిన ఎంసీఏ చిత్రం దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మిడిల్ క్లాస్ అబ్బాయి అనేది టాగ్ లైన్. మొదట ఇది ఒక కాలేజీ లవ్ స్టోరీ అని అనిపించింది. కానీ.. ఇది పక్కా ఫ్యామిలీ డ్రామా అని ఇటీవలే జరిగిన ఎంసీఏ చిత్రబృందం ఓ కార్యక్రమంలో వెల్లడించింది. ఇందులో మిడిల్ క్లాస్ మరిది పాత్రలో కనిపించనున్నాడు నాని. …
Read More »కుక్కలకు క్షమాపణ చెప్పిన… సల్మాన్ ఖాన్
బాలీవుడ్ ‘దబాంగ్ ఖాన్’ సల్మాన్..కుక్కలకు క్షమాపణ చెప్పారు. ప్రస్తుతం సల్లూ భాయ్ సెలబ్రిటీ రియాల్టీషో ‘బిగ్‌బాస్’ 11వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షో నేపథ్యంలో భాగంగా సల్మాన్ ఓ కంటెస్టెంట్‌ను తిడుతూ అతన్ని కుక్కలతో పోల్చారు. ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు. అయితే క్షమాపణ చెప్పింది కంటెస్టెంట్‌కి కాదు కుక్కలకి. అనవసరంగా అతన్ని కుక్కలతో పోల్చివాటి విలువను తగ్గించానని చమత్కరించారు. అయితే భాయ్ ఎవ్వర్ని ఇంతలా తిట్టాడో మాత్రం …
Read More »పెళ్లి కాకుండానే రియల్ లైప్‌లో తండ్రి కాబోతున్న సల్మాన్ ఖాన్..!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు అయిదు పదుల వయసు దాటినా సల్మాన్ పెళ్లి చేసుకోడానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పెళ్లి పై పూర్తి వ్యతిరేకతతో ఉన్న సల్మాన్.. భర్త అవ్వాలని లేదు కానీ మంచి తండ్రిని అవ్వాలని ఉందని ఇదివరకే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ కొంతమంది అనాథ పిల్లలకి ఆశ్రమం కల్పిస్తున్నాడు. ఇక ఇప్పుడు సరోగసి …
Read More »