సిద్దిపేట జిల్లా కొండపాక లోని శ్రీ సత్య సాయి సేవా ట్రస్ట్ వారి అధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కూలు కాలేజీ మరియు హాస్పిటల్ ను సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా ట్రస్ట్ శ్రీ శ్రీ మదుసుదన సాయి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సందర్భం లో వారిని దర్శించు కొనగా వారు అక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ ఇప్పటికే జగిత్యాల …
Read More »మంత్రి నిరంజన్ రెడ్డిని కల్సిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల చల్‌గల్ పండ్ల మార్కెట్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్.. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. నియోజకవర్గంలోని పలు సమస్యలపై విన్నవించేందుకు ఇవాళ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్.. వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లి మంత్రి నిరంజన్‌రెడ్డిని కలిశారు. ఇటీవల లక్ష చదరపు అడుగుల్లో నిర్మించిన మామిడి, వ్యవసాయ మార్కెట్‌లో సీసీ రోడ్లు, కరెంటు, ఇతర మౌలిక సదుపాయాలకు నిధులు మంజూరు చేయాలని మంత్రి …
Read More »లక్ష్మి పూర్ లో MLA సంజయ్ కుమార్ పర్యటన
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మి పూర్ గ్రామానికి చెందిన బుర్ర గంగాధర్ గారి కూతురు వేద శ్రీ(4) డెంగ్యూ జ్వరం తో మరణించగా వారి కుటుంబ సభ్యులనుపరామర్శించి,టీఆరెఎస్ కార్యకర్త నక్క తిరుపతి తండ్రి నక్క లాచ్చయ్య గుండె పోటు తో మరణించగా,పుదరి వినోద్ కాలేయ సంబంధిత వ్యాధితో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు.ఎమ్మేల్యే వెంట ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్,మండల రైతు …
Read More »కారు ఎక్కనున్న ఎల్ రమణ
తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. రమణకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నట్టు మరో ప్రచారం. ఎల్.రమణతో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు,జగిత్యాల MLA డాక్టర్ సంజయ్ సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ఎల్.రమణ ఉమ్మడి ఏపీలో చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి టీటీడీపీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. ఎల్.రమణతో పాటు పలువురు టీడీపీ నాయకులు టీఆర్ఎస్‌లో చేరనున్నట్టు సమాచారం …
Read More »మంత్రి కేటీఆర్,ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు వెల్లువ
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్ ప్రగతిభవన్ లో పలువురు జిల్లా ప్రముఖులు సోమవారం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కలిసి మొక్క అందించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మంత్రి కేటీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో ఇండస్ట్రియల్, ఐటీ పార్క్ …
Read More »