ఎప్పుడూ తనదైన శైలి వ్యాఖ్యలు, సినిమాలతో చర్చనీయాంశంగా ఉండే ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరతీశారు. తాను త్వరలో తీయబోయే సినిమా రాజకీయ అంశానికి చెందినదని.. దీన్ని వ్యూహం, శపథం అనే రెండు భాగాలుగా తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఏపీ సీఎం జగన్‌ను కలిసిన మర్నాడే ఈ ప్రకటన రావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆయన ఎవరి ఉద్దేశించి తీస్తాడు? అందులో ఏయే …
Read More »