ఏపీలో గత నాలుగేళ్లుగా వరుస నదీ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఫెర్రీ లో బోటు ప్రమాదం, అంతర్వేదిలో పడవ బోల్తా, తూర్పుగోదావరి మరో బోటు ప్రమాదం ఇలా వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటుండగా తాజాగా మరో ఘటన జరిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని గుండిమెడ ఘోర విషాదం చోటు చేసుకుంది.. కృష్ణానదిలో దిగడానికి సరదాగా వెళ్లిన నలుగురు విద్యార్ధులు మృతిచెందారు. మొత్తం ఎనిమిదిమంది కృష్ణానదిని చూసేందుకు వెళ్లగా నలుగురు …
Read More »విద్యార్థుల పైకి దూసుకెళ్లిన బస్సు..ఆరుగురు అక్కడికక్కడే
ఈ మధ్య ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. రైలు ప్రమాధాలు, రోడ్డు ప్రమాధాలు మరి ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా మరో ఘోర ప్రమాదం జరిగింది. ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్ వేపై కన్నౌజ్ సమీపంలో ఓ బస్సు 9 మంది విద్యార్థుల పైకి దూసుకెళ్లింది. ఈ విషాద ఘటనలో 6 మంది చిన్నపిల్లలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. .. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి …
Read More »ఘోరం… 9 మంది విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు
పంజాబ్‌లో ఘోరం జరిగింది. భటిండా జిల్లా బుచోమండి వద్ద రోడ్డుపక్కన ఉన్న యువకులపైకి లారీ దూసుకెళ్లింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. ఉదయం 8.15 గంటల సమయంలో జరిగినట్టు తెలుస్తోంది. దట్టంగా అలుముకున్న పొగమంచు.. వాహన డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. కళాశాల, కోచింగ్ క్లాస్‌లకు వెళ్తున్న విద్యార్థుల బస్సులో సాంకేతికలోపం తలెత్తడంతో ఆగిపోయింది. …
Read More »