చైనాలో ఓ మహిళ పెను ప్రమాదం బారిన పడి అదృష్టవశాత్తూ గాయాలు కాకుండా తప్పించుకుంది. ఈ సంఘటనను చూసిన చుట్టుపక్కల వారికి ఇది ఓ విచిత్రంలా తోచింది. చైనాకు చెందిన పీపుల్స్ డైలీ ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేయగా.. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ద్విచక్రవాహనం నడుపుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మలుపు తిరుగుతుండగా.. అదే దిశలో మలుపు తీసుకుంటున్న ఓ భారీ ట్రక్కు ఆమెను వెనుక నుంచి …
Read More »హైదారబాద్ లో…ఘోర రోడ్డు ప్రమాదం..వీడియో చూడలేం…!
హైదారబాద్ బహుదూరపురలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక బాలుడు మృతి చెందాడు. బహుదూరపురలో రియాజ్(12) అనే బాలుడు బైక్ పై వెళుతున్నాడు. ఈక్రమంలో వెనక నుండి వచ్చిన లారీ ఢీకొట్టింది. వెంటనే కిందపడిపోయిన రియాజ్ పై నుండి లారీ వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఢీ కొట్టిన అనంతరం లారీ వెళ్ళిపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న …
Read More »