తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 1 నుంచి 4వ తేదీ వరకు కంటోన్మెంట్ ఎన్నికల ఓటర్ల సవరణ, కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. మార్చి 23న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు.. మార్చి 28, 29 తేదీల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 6న పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను ప్రకటించి.. ఏప్రిల్ 30న ఎన్నికలు …
Read More »