టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు విజయ్ సాయి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తుండగా అనేక ట్విస్టులు బయటపడుతున్నాయి. సూసైడ్ చేసుకోవడానికి ముందు విజయ్ సెల్ఫీ వీడియోను రికార్డ్ చేశారని… సంఘటన స్థలంలో పోలీసులు విజయ్ ఫోన్‌లో సెల్ఫీ వీడియోను గుర్తించారని.. దీంతో సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సెల్ఫీ వీడియోలో తన చావుకు గల కారణాలను విజయ్ స్పష్టంగా వివరించారు. …
Read More »