మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాకు చెందిన స్పిన్ మాంత్రికుడు షేన్‌వార్న్ మృతిని అభిమానులు, క్రికెట్ ప్రేమికులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. స్పిన్ దిగ్గజం ఇకలేరంటే నమ్మలేకపోతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ప్రముఖ క్రికెటర్లు సైతం గుర్తుచేసుకుని వార్న్‌కు నివాళులర్పించారు. అందరి గుండెల్లో చిరస్థాయిలో నిలిచిన వార్న్ మృతిని అతడి కుటుంబం, పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా వార్న్ ఇద్దరు కుమార్తెలు బ్రూక్, సమ్మర్.. కుమారుడు జాక్సన్ తండ్రిని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు. లేటెస్ట్‌గా వార్న్ పిల్లలు …
Read More »