ఒకవైపు యాక్టింగ్ మరోవైపు అదరగొట్టే డ్యాన్స్ ..ఇంకోవైపు మత్తెక్కించే బక్కపలచు అందాలను సొంతం చేసుకున్న సుందరి సాయి పల్లవి. కథ ఏదైన పాత్ర ఏదైన సరే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. మూవీలో ఏ పాత్ర అయిన సరే తానే చేయగలదు అని ఇటు నిర్మాతలు అటు దర్శకులు అనుకునే హీరోయిన్లలో ఒకరుగా సాయిపల్లవి నిలుస్తుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇటీవలే నేచూరల్ హీరో నాని హీరోగా …
Read More »రికార్డు బ్రేక్ చేసిన ‘శ్యామ్ సింగ రాయ్’
సినిమా ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ కలెక్షన్లతో దూసుకెళ్తుంది. రూ.22.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఆ లక్ష్యాన్ని బ్రేక్ చేసి రూ. 2.07 కోట్ల లాభంతో ముందుకెళ్తుంది. గత 10 రోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 24.57 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.18.29కోట్లు, ROIలో రూ.2.80కోట్లు, ఓవర్సీస్లో రూ. 3.48కోట్లు …
Read More »Bollywood ఎంట్రీపై సాయిపల్లవి క్లారిటీ
తెలుగు, తమిళ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయిపల్లవి. తాజాగా శ్యామ్ సింగరాయ్ మూవీలో దేవదాసి పాత్రలో నటించి మెప్పించిన ఆమె.. బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుందనే ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన సాయిపల్లవి.. ‘బాలీవుడ్ లో నటించేందుకు సిద్ధంగా ఉన్నా. అయితేస్క్రిప్ట్ ఎంతో ముఖ్యం. ఇప్పటికిప్పుడు బాలీవుడ్లోకి అడుగుపెట్టలేను. మంచి కథ, పాత్ర ఎంతో అవసరం’ అని చెప్పింది.
Read More »