తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ లబ్ధిదారులకు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం పండగ వాతావరణంలో జరుగుతోంది. పెంచిన ఆసరా పెన్షన్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సిద్ధిపేటలో ఆసరా పింఛన్ల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. లబ్ధిదారులకు హరీశ్‌రావు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి పింఛన్లు పెంపు జరిగింది. ఎన్నికల కోడ్ …
Read More »“మల్లన్న “నిర్వాసితుల జీవితాల్లో వెలుగులు..
తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీళ్లు అందించే ప్రయత్నంలో భాగంగా టీఆర్ఎస్ సర్కారు పలు ప్రాజెక్టులను నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే పలు ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి కానుండగా.. మరోవైపు కొన్ని ప్రాజెక్టుల నిర్మాణాలకు భూములను సేకరించే పనిలో ఉంది సర్కారు. అందులో భాగంగా ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయే నిర్వాసితులకు దేశంలో ఎక్కడ లేని విధంగా.. ఇంతవరకు ఏ సర్కారు ఇవ్వని రీతిలో పరిహారం ఇస్తుంది టీఆర్ఎస్ …
Read More »మానవత్వాన్ని చాటుకున్న హరీష్ రావు గారి సతీమణి శ్రీనిత గారు..!
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట ప్రజలు అంటే ప్రేమా…అభిమానం…ఒక కుటుంబం అని హరీష్ రావు గారు నిరంతరం తన మాటల్లో విన్నాం..వారి సతీమణి నిదర్శనం అని చూపారు.. ఎమ్మెల్యే హరీష్ రావు గారు,వారి సతీ మణి శ్రీనిత గారు.. ప్రతి ఏటా సిద్దిపేట లో హాస్టల్ లలో చలికాలంలో దుప్పట్లు పంపిణీ చేస్తారు..అదే మాదిరిగా ఈ ఏటా కూడా అలానే దుప్పట్ల పంపిణీ చేస్తారు..సిద్దిపేట లో అనాథ పిల్లల వసతి గృహం …
Read More »హరీశన్నా.. మా ఊరికి రండి…!
ముందస్తు ఎన్నికల వేళ రాష్ర్టమంతటా ఒకలాంటి పరిస్థితి ఉంటే సిద్దిపేట నియోజకవర్గంలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే సీన్ రివర్స్ అయినట్లు అర్థమవుతున్నది. ఈ సమయంలో అభ్యర్థులంతా ప్రజలను ఓట్లు అభ్యర్థించేందుకు పనిగట్టుకొని ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇంటింటా తిరిగి దండాలు పెడుతున్నారు. మా గుర్తుకే ఓటెయ్యాలంటూ వేడుకుంటున్నారు. కాని సిద్దిపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న హరీశ్ రావు మాత్రం తనంతట తానుగా ప్రచారాన్ని ప్రారంభించలేదు. …
Read More »టీఆర్ఎస్ పార్టీ మరో నిర్ణయం..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ఇటీవల కొంగరకలాన్ లో నిర్వహించిన ప్రగతి నివేదన సభ విజయవంతమైన సంగతి తెల్సిందే. ఊహించిన దానికంటే ప్రజలు ఎక్కువగా భారీ స్థాయిలో రావడంతో గులాబీ శ్రేణులు మంచి జోష్ లో ఉన్నారు.ఈ క్రమంలో ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్ లో ఈ …
Read More »వైరల్ అవుతున్న మంత్రి హారీష్ వాట్సప్ వాయిస్…ఫోన్ కాల్ వాయిస్…
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్ధిపేట నియోజకవర్గానికి చెందిన ప్రజలకు రాష్ట్ర సర్కారు అమలుచేస్తున్న హరితహారం కార్యక్రమం గురించి ఇచ్చిన వాయిస్ సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. మీరు ఒక లుక్ వేయండి.. “మన సిద్ధిపేట పట్టణాన్ని మీ అందరి సహకారం తో అన్నింటా అభివృద్ధి చేసుకొని రాష్ట్ర స్థాయి లో దేశ స్థాయి లో …
Read More »మంత్రి హారీష్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు..!
తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్ళుగా సాగుతున్న ప్రజరంజక పాలనకు ..అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సఫలీకృతం అయిందన్నారు భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు .మంత్రి హారీష్ రావు సమక్షంలో సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూర్ మండలం అంకుశపూర్ గ్రామానికి చెందిన బూసిరెడ్డి నారోత్తం రెడ్డి ఆధ్వర్యంలో పలువురు బీజేపీ,టీడీపీ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు,ఆయా పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు …
Read More »పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం-మంత్రి హారీష్..!
తెలంగాణ రాష్ట్రంలో పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందని..పార్టీ కార్యకర్తలను పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి అండగా ఉండి..కాపాడుకుంటాం అని మంత్రి హరీష్ రావు అన్నారు.. పార్టీలో సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తు చనిపోతే పార్టీ పక్షాన ఇన్సూరెన్స్ చేసి రూ. 2 లక్షల ప్రమాద బీమా పార్టీ పక్షాన ఇస్తుంది .. సిద్దిపేట నియోజకవర్గంలో గతంలో 18మంది కార్యకర్తల కుటుంబాలకు అందించామని కొత్తగా ఇద్దరి కార్యకర్తలకు ప్రమాద బీమా …
Read More »ఒక మొక్క నాటలి..జాబ్ కొట్టాలి-మంత్రి హరీష్ రావు..
తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా కేంద్రం సిద్దిపేట ఉపాధ్యాయ భవన్ లో జరుగుతున్న కానిస్టేబుల్ శిక్షణా శిబిరాన్ని మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు… ఈ సందర్భంగా వారితో కాసేపు సూచనలు…సలహాలు… ఇస్తూ… ఆత్మీయంగా ముచ్చటించారు.. శిక్షణా తరగతుల నిర్వహణ పై అడిగి తెలుసుకున్నారు… స్వయంగా విద్యార్థులని లేపి మాట్లాడించారు… కోచింగ్ బాగా ఇస్తున్నారా … ఎట్లా ఉందమ్మ… ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా… భోజనం ఎలా ఉంది… అని …
Read More »