వారిది దశాబ్దాల వలస బతుకు. తాతల కాలం నుంచి ప్రతి కుటుంబం పని కోసం వెతుకులాటే. ప్రతి ఇంటి నుంచి ఎవరో ఒకరు వలస బాట పట్టాల్సిందే. తండ్రి అక్కడ.. తల్లి ఇక్కడ. భార్య ఇక్కడ భర్త అక్కడ. కన్న పిల్లలను చూసుకోలేని.. తల్లిదండ్రుల కడచూపునకు నోచుకోని బతుకు. అలా 40 ఏండ్లు సూరత్, భీవండి, షోలాపూర్, ముంబైల్లో నరకం చవిచూసిన జీవితాలు. ఎప్పుడెప్పుడు సొంతూరుకొస్తామా అని ఎదురుచూసిన బతుకువారిది. …
Read More »ఉరిసిల్ల నుంచి సిరులసిల్లగా.. బతుకమ్మ చీరలతో పచ్చపచ్చగా..!
ఉపాధి కోసం ఊరు వదిలి వలసలు వెళ్లడం& ఉపాధి లేక కార్మికులు ఉరితాళ్లను ఆశ్రయించడం సిరిసిల్ల గత చరిత్ర. కార్మికులు చేతినిండా పనితో ఉక్కిరి బిక్కిరి కావడం& ఉపాధి కోసం ఈ ప్రాంతానికే వలసలు రావడం సిరిసిల్ల ప్రస్తుత పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నిత్యం ఒడుదుడుకుల్లో కూరుకుపోయిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు గత మూడేళ్లుగా ప్రభు త్వం చేయూతనిస్తుండగా, కార్మికులకు బతుకమ్మ చీరల ఆర్డర్ బాసటగా నిలుస్తున్నది. …
Read More »ఇద్దరు గల్ఫ్ బాధితుల ఇంట్లో..చిరునవ్వులు పూయించిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర యువనేత, మంత్రి కేటీఆర్ పెద్ద మనుసు మరోమారు ప్రశంసలు పొందుతోంది. వైద్యం కోసం దవాఖనకు వచ్చే వారికి గంటల వ్యవధిలో వారి సమస్యకు పరిష్కారం చూపి ఇప్పటికే రాష్ర్టాలకు అతీతంగా అభిమానులను పొందిన మంత్రి కేటీఆర్ తాజాగా ఇద్దరు గల్ఫ్ బాధితుల జీవితాల్లో వెలుగులు నిండాయి. ఉపాధి కోసం కువైట్ వెళ్లి వివిధ కారణాల వల్ల అక్రమ నివాసితులుగా ముద్రపడి స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సిద్ధపడ్డ ఇద్దరికి …
Read More »రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ సమీక్ష
రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపేందుకు కృషి చేయాలని సిరిసిల్ల అధికార యంత్రాంగానికి మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ రోజు హైదరాబాద్ బేగంపేట్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో పలు అంశాలపైన అధికారులకు మార్గనిర్ధేశనం చేశారు. భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేసిన జిల్లా కలెక్టర్ కు అయన బృందానికి మంత్రి అభినందనలు తెలిపారు. ఇప్పటికే ఓడియప్ కార్యక్రమంలో మెదటి స్థానంలో ఉన్న జిల్లా, …
Read More »సాయంత్రం ఇద్దరు ఇంట్లో ఉండగా…మేనమామలే
తెలంగాణలో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకున్నారనే ఒకే ఒక్క కారణంతో ఆ కొత్త జంటను యువతి తరపు బంధువులే రాక్షసంగా హత్య చేశారు. పెంచి పెద్ద చేశామన్న తమ ప్రేమను కూడా మర్చిపోయి ఆ కొత్త జంట ప్రాణం తీసి హంతకులయ్యారు. పెళ్లిన నాలుగు నెలలకే అత్యంత దారుణంగా గొంతుకోసి హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని బాల్‌రాజుపల్లికి చెందిన …
Read More »