రాజధాని ఎక్కడ ఉండాలి అని కేంద్రం నియమించిన తమిళనాడు ఐఏఎస్ శివరామకృష్ణన్ కమిటీలో ఇండియాలో పేరు ప్రఖ్యాతులున్న భవన రంగ నిపుణులు ,ఆర్ధిక నిపుణులు ఉన్నారు. వారు ఇచ్చిన నివేదిక గనుక ఒకసారి చూసుకుంటే..! 1.ఏపీలో ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరైంది కాదు. 2.రాష్ట్రంలో రాజధానిని వికేంద్రీకరించాలి. 3.అధికార వ్యవస్థలను వికేంద్రీకరించడంతోపాటు ప్రభుత్వ వ్యవస్థలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. 4.విజయవాడ– గుంటూరు, విశాఖపట్టణం కేంద్రంగా ఉత్తరాంధ్ర, …
Read More »