ఆంధ్రప్రదేశ్ లో ‘స్కిల్ యూనివర్శిటీ’ ఏర్పాటుపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. స్కిల్ యూనివర్శిటీ స్థాపనకున్న సాధ్యాసాధ్యాలు, అనువైన మార్గాలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంయుక్తంగా సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో …
Read More »