తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో దాదాపు పద్నాలుగు ఏళ్ల పాటు జరిగిన మలి దశ ఉద్యమ ఫలితంగా.. ఎన్నో పోరటాలు.. మరెన్నో ఉద్యమాలు.. ఎంతో మంది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాల కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంగతి విదితమే. ఈ మలిదశ ఉద్యంలో ముఖ్యమంత్రి నాటి ఉద్యమ దళపతి కేసీఆర్ నాయకత్వంలో పోరాడిన ఉద్యమ నాయకుడు నకిరేకల్ మాజీ శాసనస సభ్యుడు వేముల …
Read More »బరువు తగ్గాలంటే..?
నీళ్లు ఎక్కువగా త్రాగాలి గ్రీన్ టీని తప్పనిసరిగా తీసుకోవాలి వేడి నీళ్లల్లో తేనె కలిపి తీసుకోవాలి మొలకెత్తిన పెసలు రోజూ తినాలి అల్పాహారంతో అరటి పండు తినాలి ఆహారాన్ని నమిలి తినాలి వ్యాయమం తప్పనిసరిగా చేయాలి క్రాన్ బెర్రీ,ద్రాక్ష జ్యూస్ లు త్రాగాలి కూరగాయల జ్యూస్ లు త్రాగాలి
Read More »ఆమోస్‌ను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలి
తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ ఆమోస్ గారి మృతిపై మంత్రి హరీశ్ రావు గారు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నమ్మిన విలువలకు జీవితాంతం కట్టుబడిన ఆమోస్‌ను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ‘స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ఉద్యమంలో పాల్గొనడం వల్ల ఉద్యోగం కోల్పయిన తొలి వ్యక్తి ఆమోస్. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నారని నాటి ప్రభుత్వం ఆయనను డిస్మిస్ చేసింది. మృదు స్వభావి …
Read More »హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సదస్సు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సదస్సు జరగనున్నది. వచ్చే నెల అక్టోబర్ 11,12వ తారీఖుల్లో వరల్డ్ డిజైన్ అసెంబ్లీ పేరిత అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానున్నది హైదరాబాద్. దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమాన్ని హ్యూమనైజింగ్ డిజైన్ థీమ్ తో భారతదేశంలోనే తొలిసారిగా హెచ్ఐసీసీలో జరుగుతుంది. ఈ సదస్సు ద్వారా …
Read More »