తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. అయితే ట్విట్టర్‌లో కేటీఆర్.. ఓ చిన్నారి రాసిన లెటర్‌కి ఫిదా అయ్యారు. ‘‘డియర్ కేటీఆర్ అంకుల్. నేను సుప్రియని. 6 సంవత్సరాలు’’ అంటూ తను చదువుతున్న వివరాలతో పాటు తను ఉండే ఏరియాలోని సుచిత్రా జంక్షన్ వద్ద చిన్న పిల్లలు అడుక్కుంటున్నారు.. వారికి హెల్ప్ చేయమని కేటీఆర్‌ని వేడుకుంది …
Read More »