పాప్ సాంగ్స్‌తో ఎక్కువ పాపులర్ పొందిన టాలీవుడ్ కు చెందిన ప్రముఖ సింగర్ స్మిత. మొక్కజొన్న తోటలో…, మసక మసక చీకటిలో లాంటి సాంగ్స్‌తో ఫుల్ పాపులర్ అయింది స్మిత. గాయనిగా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు నవ్యాంధ్ర మాజీ సీఎం,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆమెని అభినందిస్తూ లేఖ పంపారు. ఈ లేఖని తన ట్విట్టర్‌లో షేర్ చేసిన స్మిత.. ఇది నిజంగా నాకు చాలా సర్‌ప్రైజింగ్ …
Read More »20 ఏళ్ల ఓ సంగీత ప్రయాణం..స్మిత
నాకు ఇంకా నిన్నటి మాదిరే అనిపిస్తుంది. అసలే మాత్రం అంచనాలు లేకుండా.. ఏం జరుగుతుందో ఇక్కడ ఎలా ఉంటుందో తెలియకుండానే వచ్చాను. అక్కడ్నుంచే నేర్చుకోవడం మొదలు పెట్టాను.. మ్యూజిక్, డాన్స్ లో మరింత శోధన చేసి ఎదిగాను. ఇప్పుడు 20 ఏళ్లైపోయింది. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా ఈ ప్రయాణం ఎంతో ఆనందంగా ఉంది. ప్రతీ చిన్న విషయాన్ని కూడా నేను ఎంజాయ్ చేసాను. ప్రతీ క్షణం …
Read More »