సోషల్ మీడియా లోని ప్రముఖ ప్లాట్ ఫారమ్ అయిన వాట్సాప్ తమ యూజర్లకు షాకిచ్చింది. ఈక్రమంలో ఇకపై గ్రూపులో ఫార్వర్డ్ మెసేజ్లను ఒకసారి మాత్రమే ఫార్వర్డ్ చేసుకునేలా వాట్సాప్ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఎక్కువ గ్రూపులకు పంపాలంటే తిరిగి మెసేజ్ని ఎంచుకుని ఫార్వర్డ్ చేయాలి. వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ వెర్షన్ 22.2.7.2, ఐఫోన్ 22.7.0.76 వెర్షన్లో ఈ రూల్ అమల్లోకి తీసుకురానున్నది. మరికొన్ని ఆండ్రాయిడ్ వెర్షన్లలోనూ పరీక్షిస్తున్నారు. కొన్నిరోజుల్లో అన్ని …
Read More »ట్విట్టర్ కు షాక్
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్ మన దేశంలో చట్టపరమైన రక్షణను కోల్పోయినట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా బుధవారం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఇన్మర్మేషన్ టెక్నాలజీ నిబంధనలను పాటించకపోవడంతో ట్విటర్‌కు చట్టపరమైన రక్షణను తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో ట్విటర్ ఇకపై తటస్థ, మధ్యవర్తిత్వ వేదిక కాదని, ఇది డిజిటల్ న్యూస్ పబ్లిషర్‌గా ఉంటుందని సమాచారం. జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, కొత్త ఐటీ నిబంధనల ప్రకారం …
Read More »