బీజేపీ పార్టీ వందతుల పుట్ట, అబద్ధాల గుట్ట. దివాలాకోరు మాటలతో ప్రజల విశ్వాసాన్ని కోల్పోతోంది. అందుకే ఏళ్ల తరబడి ఆ పార్టీలో ఉన్నవారంతా విశ్వసనీయత కలిగిన టీఆర్‌ఎస్ వైపు వస్తున్నారు. ఆ పార్టీ కమిటీలన్నీ కారెక్కుతున్నాయి’’ అని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. దౌల్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందుప్రియాల్, షాపూర్, బందారం, నర్సంపేట, శేరుపల్లి, లింగాయ్‌పల్లి గ్రామాలకు చెందిన బీజేపీ నేతలు టీఆర్‌ఎ్‌సలో …
Read More »