ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చేందుకు టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కడప జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో కల్సి పావులు కదిపారు. దీనిలో భాగంగా మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించడంతోపాటు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్ధమని రవీంద్రారెడ్డి చెప్పినట్టు ప్రచారం …
Read More »