2019వ నూతన సంవత్సర వేడుకలను కూడా వైసీపీ అధినేత వైయస్‌జగన్ ప్రజల మధ్యే జరుపుకున్నారు. 335వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం పలాస నియోజకవర్గం, వంకులూరు క్రాస్ నుంచి ప్రారంభించారు. దెప్పూరు గ్రామం వద్ద జగన్ కేక్ కట్ చేసి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దెప్పూరు శివారులో జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైయస్ జగన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు దారి పొడవునా ప్రజలు పోటీ పడుతున్నారు. వారందరికీ …
Read More »హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తాం..మంత్రి కేటీఆర్
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో కేటీఆర్ మాట్లాడారు. నాలుగేళ్లుగా భారతదేశంలో అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ నిలిచిందని తెలిపారు. గతంలో పురపాలికలకు పెద్ద మొత్తంలో నిధులు వచ్చిన సందర్భాలు లేవు అని గుర్తు చేశారు. 43 పట్టణాలకు రూ. వెయ్యి కోట్లకు పైగా మంజూరు చేస్తున్నామని తెలిపారు. పట్టణాల్లో పార్కులు, రోడ్లు, కూడళ్లు, కనీస అవసరాలకు నిధులు …
Read More »నూటికి 95 శాతం ఓట్లు టీడీపీకేనట..!!
అవును, నూటికి 95 శాతం ఓట్లు తెలుగుదేశంపార్టీకే వస్తాయట, అలాగే ఏపీలో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయాన చెప్పారు. కాగా, నిన్న జరిగిన జన్మభూమిలో కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పాల్గొన్న కార్యక్రమంలో విద్యార్థితో మాట్లాడించారు. ఈ సందర్భంగా ఆ చిన్నారి చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతూ.. చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తాడు. ఆ విద్యార్థి స్పీచ్ అనంతరం.. చంద్రబాబు షేక్ హాండ్ ఇచ్చి.. …
Read More »