తెలంగాణ రాష్ట్రం నుంచి తొలిసారిగా మహిళా జాతీయ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచినందుకు శ్రీజను, అలాగే కోచ్ సోమనాథ్ ఘోష్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కామన్‌వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు అవసరమైన ప్రయాణ, సామగ్రి సహా అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.యూకేలోని బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్‌వెల్త్ క్రీడల్లో తెలంగాణకు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి శ్రీజ ఆకుల భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించనున్నది.
Read More »క్రిస్మస్ రోజున కల్యాణ్‌దేవ్, శ్రీజకు పండంటి ఆడశిశువు
క్రిస్మస్ రోజున కొణిదెల వారి కుటుంబంలో ఆనందం రెట్టింపైంది. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ, కల్యాణ్‌దేవ్ దంపతులకు పండంటి ఆడశిశువు జన్మించింది. ఈ విషయాన్ని కల్యాణ్‌దేవ్ సోషల్‌మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. పాప కాలి ముద్ర ఉన్న ఫొటోను కల్యాణ్ దేవ్ షేర్ చేశారు. ‘2018 క్రిస్మస్ నా జీవితాంతం గుర్తుండి పోతుంది. మాకు ఇవాళ ఉదయం ఆడశిశువు పుట్టింది. మీ అందరికీ సూపర్ మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు’ …
Read More »కూతురి కోసం సైరాను పక్కన పెట్టేసిన మెగాస్టార్..!
మెగా ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి ఇప్పటికే చాలా మంది యువ హీరోలు వచ్చేశారు. ఎవరి స్థాయిలో.. వారికంటూ ఉన్న టాలెంట్‌తో ముందుకు వెళుతున్నారు.ప్రతీ ఒక్కరూ వారికంటూ ఒక మార్కెట్‌ను సెట్ చేసుకున్నారు. అయితే, మెగాస్టార్ వారసుడిగా రామ్‌చరణ్ ఉన్నారు. పెద్ద కూతురు సుప్రియ కూడా స్టైలిష్ డిజైనర్‌గా తానేంటో ఇప్పటికే నిరూపించుకుంది. మెగాస్టార్ రీ ఎంట్రీ ఖైదీ నెం.150 సినిమాతో ఆమెకు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. see …
Read More »