ఏపీలోని శ్రీకాళహస్తికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకు కరోనా సోకిర.ది. ఆదివారం రాత్రి వైద్య వర్గాలు విడుదల చేసిన పాజిటవ్ జాబితాలో ఆయన పేరు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈయన 14వ తేదీన కరోనా పరీక్షలు చేసుకోగా ఫలితం ఆదివారం వచ్చింది. శ్రీకాళహస్తికి చెందిన ఓ ప్రజాప్రతినిధికి, ఆయన కుటుంబ సభ్యులకు కరోనా సోకడంతో… ఈ మాజీ ఎమ్మెల్యే కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా కరోనా బారిన పడటంతో …
Read More »ఇంటెలిజెన్స్ హెచ్చరిక..తిరుమల, శ్రీకాళహస్తిలో రెడ్ అలర్ట్
తమిళనాడులో ఆరుగురు ఉగ్రవాదులు చొరబడ్డారని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఇంటెలిజెన్స్ హెచ్చరికతో ఏపీ పోలీసులు అప్రమత్తమైయ్యారు. తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రద్దీ ప్రాంతాల్లో పోలీసులు నిరంతర తనిఖీలు చేస్తూ సీసీ కెమెరాలతో పరిశీలన చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
Read More »