ఎంతో ప్రజాకర్షణ కలిగివుండే సినిమా, టీవీ రంగాల్లో ప్రేమ వివాహాలు చాలా జరిగాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం, పరస్పర అవగాహనతో ఎన్నో జంటలు ఒక్కటయ్యాయి. అదే సమయంలో ఎవరన్నా అమ్మాయి, అబ్బాయి కొద్దికాలం కలిసి పనిచేస్తే వాళ్లపై ఊహాగానాలకు లెక్కే ఉండదు. ఆర్టిస్టులు కాబట్టి వాళ్లకు సంబంధించిన చిన్న విషయం అయినా ప్రజల్లోకి త్వరగా వెళుతుంది. కొందరు తమ మధ్య ఏమీ లేదని చెప్పినా, వాళ్లపై రూమర్లకు మాత్రం అడ్డుకట్టపడదు. …
Read More »సుడిగాలి సుధీర్‌కు.. యాంకర్ రష్మీ ఏం చూపించిందో తెలుసా..?
తెలుగు బుల్లితెర హాట్ కామెడీ ప్రోగ్రాం జబర్దస్త్ షో యాంకర్ రష్మీ గౌతమ్.. అదే షోలో స్కిట్లు వేసే టీమ్ లీడర్ సుడిగాలి సుధీర్ మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆ రూమర్స్‌కి ఆజ్యం పోస్తూ.. ఈషోలో ఇతర టీం సభ్యులు ఇద్దరి మధ్య ఏదో ఉందనే విధంగా తమ స్కిట్లలో కూడా సెటైర్లు వేస్తుంటారు. అయితే ఇటీవల ప్రసారం అయిన జబర్దస్త్ …
Read More »