ప్రత్యర్థి పార్టీని బలహీనపర్చేందుకు కోవర్డ్ ఆపరేషన్లు చేయడంలో చంద్రబాబును మించిన నాయకుడు దేశంలో ఎక్కడా ఉండరు. 2009లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు తెలివిగా ఆ పార్టీలోకి తన కోవర్టులను పంపాడు. ప్రజా రాజ్యం పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్న పరకాల ప్రభాకర్ చంద్రబాబు పంపిన కోవర్ట్ అని..గతంలో ఆ పార్టీలో పనిచేసిన వారు చెబుతుంటారు. ఎప్పటికప్పుడు పార్టీ నిర్ణయాలను, జరుగుతున్న పరిణామాలను చంద్రబాబుకు చేరవేసిన పరకాల …
Read More »కాషాయ కండువా కప్పుకున్నా వీళ్లిద్దరు బాబు బంట్రోతులే…!
వాళ్లిద్దరు ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత ఆప్తులు…టీడీపీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా వాళ్లిద్దరూ ఉండేవారు. ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల ఖర్చు అంతా బడా పారిశ్రామికవేత్తలైన వాళ్లిద్దరే భరించేవారని పార్టీలో టాక్. అయితే బాబుగారికి పరమ విధేయులుగా ఉన్న వాళ్లిద్దరు…ఇటీవల కాషాయ పార్టీలో చేరారు. తమ ఆస్తులు కాపాడుకోవడం కోసం..మనీ లాండరింగ్ కేసుల్లోంచి తప్పించుకోవడం కోసమే వాళ్లిద్దరూ బీజేపీలో చేరినట్లు రాజకీయంగా విమర్శలు వచ్చాయి. అయితే చంద్రబాబే…భవిష్యత్తు అవసరాల దృష్ట్యా …
Read More »