ఘన వ్యర్థాల నిర్వహణలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్-2018 ప్రత్యేక పురస్కారాన్ని ఇవాళ ఇండోర్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో కేంద్ర పట్టణాభివృద్ది, గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌పూరి హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌కు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి, అడిషనల్ కమిషనర్ రవికిరణ్‌లు కూడా ఈ అవార్డును అందుకున్నవారిలో ఉన్నారు. …
Read More »స్వచ్ఛతలో హైదరాబాద్ ను అగ్రస్థానంలో ఉంచుదాం..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాంనగర్ డివిజన్లో చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ గిన్నిస్ రికార్డుల్లోకెక్కింది. ఈ రోజు ఉదయం 15,320 మంది విద్యార్థులు.. ఒకేసారి రోడ్లను ఊడ్చి గిన్నిస్ రికార్డు సాధించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వివేక్, కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »