తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన టీ హబ్ అద్భుత ఆవిష్కరణకు కేంద్రమని భారత్‌లో అమెరికా రాయబారి కెన్నత్ జస్టర్ ప్రశంసించారు. ఐటీలోని నూతన ఆవిష్కరణలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సహా పలు నూతన పోకడలపై టీ హబ్‌లో జరుగుతున్న ఆవిష్కరణలు గొప్ప మలుపునకు శ్రీకారం చుడుతాయని ఆకాంక్షించారు. see also :సంతోష్ కు రాజ్యసభ..కామెడీ పాలవుతున్న కాంగ్రెస్..! see also :తెలంగాణ టూరిజం పై సీఎం కేసీఆర్ …
Read More »త్వరలో అమెరికా పర్యటనకు మంత్రి కేటీఆర్
రెండవ రోజు జీఈఎస్ సదస్సులో భాగంగా ఇవాళ ప్లీనరీ జరిగింది. దానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సమన్వయకర్త (మోడరేటర్)గా వ్యవహరించారు. ఈ ప్లీనరలో ప్యానలిస్టులుగా ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చార్, ఇవాంకా ట్రంప్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ, డెల్ ఈఎంసీ కరేన్ క్వింటోస్‌లు ఉన్నారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ … దక్షిణాసియాలోనే తొలిసారి హైదరాబాద్‌లో ప్రపంచ …
Read More »త్వరలో మహబూబ్‌నగర్‌లో ఐటీపార్క్.. కేటీఆర్
శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తున్నారు. టీహబ్ సత్ఫలితాలను ఇస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 25 కార్పోరేట్ సంస్థలతో టీహబ్ భాగస్వామ్యం ఏర్పర్చుకుందన్నారు. స్టార్టప్‌లను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఐటీ పరిశ్రమల్లో పనిచేస్తున్న మహిళలకు ప్రత్యేక భద్రత కల్పించామన్నారు. మహబూబ్‌నగర్‌లో త్వరలో ఐటీపార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. టీహబ్ -2 ప్రపంచంలో అతిపెద్ద స్టార్టప్ కేంద్రం కానుంది. లక్షా 20వేల ఐటీ ఎగుమతుల …
Read More »