ఎంపీ అయిు ఉండి, బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నేత సంయమనం కోల్పోయారు. ఒక్కసారి కాదు.. రెండుసార్లు కాదు.. నా ధోరణి ఇంతే అన్నట్లు పోలీసులపై నోరు పారేసుకున్నారు. మూడు రోజులుగా పోలీసులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో ఒళ్లంతా కళ్లు చేసుకుని పహారా కాస్తున్నారు. మొదటి రోజు ఘటనలో తప్పులు ఎవరిదనే విషయం పక్కనపెడితే.. రెండవ రోజు ఎంపీ జేసీ రంగప్రవేశంతో పరిస్థితి ఉద్రిక్తతకు …
Read More »అనంత”టీడీపీ”కి బిగ్ షాక్-ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన నిర్ణయం..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ,అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి సంచాలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు..ఈ రోజు ఆదివారం జిల్లాలో తాడిపత్రిలో జరిగిన వనం-మనం కార్యక్రమంలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నేను బరిలోకి దిగడంలేదు.. రానున్న ఎన్నికల్లో తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం నుండి తన తనయుడు …
Read More »తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ అరాచకాన్ని బట్టబయలు చేసిన టీడీపీ నేతలు
టీడీపీకి గుడ్‌బై చెప్పిన తాడిపత్రి నేతలు జగ్గీ బ్రదర్స్(బొమ్మిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, జయచంద్రారెడ్డిలు) మీడియా ముందుకు వచ్చారు. టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ నుంచి తమకు ప్రాణ హాని ఉందని వారంటున్నారు. ‘తాడిపత్రిలో అరాచకం రాజ్యమేలుతోంది. జేసీ బ్రదర్స్ రూ. 200 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. నిరూపించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. see also:పవన్ కల్యాణ్‌పై నేనే గెలుస్తా..ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు దౌర్జన్యాలు, అక్రమాలకు తెగబడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. వాళ్ల …
Read More »తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్..సీనియర్ నేతలు రాజీనామా
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ తగిలింది. సీనియర్ నేతలు బొమ్మిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, 23వ వార్డు కౌన్సిలర్ జయచంద్రారెడ్డిలు (జగ్గీ బ్రదర్స్) టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జిల్లా అధిష్టానం నెల రోజుల క్రితం జగ్గీ బ్రదర్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జగ్గీ బ్రదర్స్ జూన్ 20న వివరణ కూడా ఇచ్చారు. అయితే సంజాయిషీ సంతృప్తికరంగా లేదంటూ జగ్గీ బ్రదర్స్‌ను పార్టీ …
Read More »వైసీపీ నేతపై హత్యాయత్నం కేసు ..!
ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల ఆగడాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నయి.తమకు ఓట్లేసి గెలిపించిన స్థానిక ఓటరు దగ్గర నుండి ..అధికారాన్ని అడ్డుపెట్టుకొని తెలుగు తమ్ముళ్ళు చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్న సామాన్యుడి దగ్గర నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలవరకు అందరిపై అక్రమ కేసులు బనాయించి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు . తాజాగా తాడిపత్రిలో వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేష్ రెడ్డి …
Read More »తాడిపత్రి వైసీపీ నేత ఇంట్లో కాల్పుల కలకలం..!
అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ నేత ఇంట్లో కాల్పులు కలకలం సృష్టించాయి. వైసీపీ పార్టీ నేత రమేష్ రెడ్డి ఇంట్లోకి దుండగుడు చొరబడ్డాడు. దీంతో ఆత్మరక్షణ కోసం రమేష్ లైసెన్స్ తుపాకీతో అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దుండగుడి కాలుకు గాయమైంది. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై మాట్లాడిన రమేష్ రెడ్డి తనపై కుట్ర జరుగుతోందనే అనుమానం కలుగుతోందన్నారు. …
Read More »చంద్రబాబుకు షాక్ ఇవ్వనున్న టీడీపీ ఎమ్మెల్యే ..!
ఏపీలో ఒకపక్క అధికార టీడీపీ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నా నేపథ్యంలో మరోవైపు పార్టీలోనే నేతల మధ్య అంతకంటే ముందు ఎమ్మెల్యేలలో పార్టీ అధిష్టానం ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.అందులో భాగంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన అనంతపురం జిల్లా టీడీపీలో అప్పుడే వర్గ పోరు మొదలైంది.అందులో భాగంగా స్థానిక టీడీపీ పార్టీ క్యాడర్ అంతా స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కూటమి …
Read More »ఆ కేసులో శిక్షలు పడతాయని జేసీ బ్రదర్స్ కు భయం
జేసీ బ్రదర్స్ చేతిలో పోలీసులు కీలుబొమ్మలుగా మారారని వైసీపీ నాయకులు విశ్వేశ్వర్‌రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. సోమవారం వీరు మీడియాతో మాట్లాడుతూ… అనంతపురం జిల్లాలో శాంతి భద్రతలు క్షీణించాయని, జేసీ బ్రదర్స్ ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. జేసీ వర్గీయులు మారణాయుధాలతో సంచరిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోయారు. వైసీపీ నేత ఉదయ్‌భాస్కర్ హత్యకేసులో సాక్షులను జేసీ బ్రదర్స్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో టీడీపీ నేతలకు శిక్షలు …
Read More »