అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉండే వారు. ప్రతీ రోజూ ఒకరి మొకాలు ఒకరు చూసుకునే వారు, కలుసుకునే వారు. అయితే, వారి మధ్యన ఉన్నట్టుండి ఒక రోజు ప్రేమ పుట్టింది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వీరిద్దరి పెళ్లి సక్సెస్ అవుతుందో..? లేదో..? అన్న ఒక చిన్న అనుమానం వచ్చి పెళ్లి కూతురు తరుపున ఒక అమ్మాయిని పిలిపించి మాకు తోడుగా …
Read More »‘అంత సీను లేదు’.. నందమూరి హీరోపై నిర్మాత సంచలన కామెంట్
తమ్మారెడ్డి భరద్వాజ ప్రముఖ టాలీవుడ్ నిర్మాత మరియు దర్శకులు. అంతేకాదు. వారి ఫ్యామిలీ మొత్తం సినిమా ఇండస్ర్టీలోనే ఉంది. ఆయన తండ్రి ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ నిర్మాతగా ఒక్కో మెట్టు ఎదుగుతూ మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరైన దర్శకుల్లో తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. అంతేకాదు, బాలీవుడ్‌లో ముక్కుసూటి మాట్లాడే కంగనా రనౌత్‌లానే ఈయనా టాలీవుడ్‌లో ముక్కుసూటిగా మాట్లాడతారని అంటుంటారు వెండితెర జనాలు. అప్పుడప్పుడు సంచలన …
Read More »ఎన్టీఆర్ వ్యాఖ్యలపై తమ్మారెడ్డి షాకింగ్ రియాక్షన్..!
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ వారంలోనే వందకోట్లు కలెక్ట్ చేసిన జై లవకుశ చిత్రం సక్సెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్ సినీ విమర్శకులమీద చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. చావు బతుకుల్లో ఉన్న సినిమాను దారిన పోయే దానయ్యలు చంపేస్తున్నారు అని ఎన్టీఆర్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్ ఇలా మాట్లాడడం బాధగా ఉందన్నారు …
Read More »