తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టు ,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తీపి కబురును అందించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని గత కొన్ని నెలలుగా పలు శాఖాల్లోని ఉద్యోగులకు సకాలంలో జీతాలు పడక తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. ఇందులో ముఖ్యంగా వైద్యారోగ్య శాఖలోని కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెండు నుంచి మూడు నెలల జీతాలు రావాల్సి ఉంది. దీంతో ఈ సమస్యపై చర్చించిన ఆర్థిక శాఖ మంత్రి …
Read More »అద్భుతంగా కోమటి చెరువు
ఆనందాన్ని, ఆహ్లాదాన్ని వినోదాన్ని పంచుతున్న కోమటి చెరువు- మినీ ట్యాంకు బండ్ సుందరీకరణలో భాగంగా మరో కొత్తదనం ఆవిష్కృతం కానున్నది. కోమటి చెరువు బండ్ పై ప్రత్యేకమైన ఎగిరే నెమలి, సరస్సు నుంచి తన అర చేతుల ద్వారా మంచినీటిని తాగే బాలుడి ప్రతిమలతో కూడిన రెండు శిల్పాలను త్వరలోనే ఆవిష్కరణ చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మంగళవారం ఉదయం …
Read More »ప్రభుత్వ విప్ గా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి బాధ్యతలు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో విప్ చాంబర్ లో కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్సీ కుచ్ కుల దామోదర్ రెడ్డి.. అనంతరం ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. నాగర్ కర్నూల్ శాసనసభ్యులు రెడ్డి. నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు. నాగర్ …
Read More »సిద్దిపేట జిల్లా తెలంగాణ భవన్ పూర్తి
సిద్దిపేట జిల్లా కేంద్రంలో పొన్నాల పరిధిలో నిర్మించిన టి ఆర్ ఎస్ పార్టీ తెలంగాణ భవన్ ( పార్టి జిల్లా కార్యాలయ )ను సందర్శించిన మంత్రి హరీష్ రావు గారు క్షేత్ర స్థాయి లో పరిశీలించారు… ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ ఆఫీస్ లు జిల్లా కేంద్రాల్లో నిర్మిస్తున్నామని.. ఇప్పటివరకు నిర్మాణం పూర్తి అయిన కార్యాలయాల్లో రాష్ట్రంలోనే సిద్దిపేట పార్టీ కార్యాలయం అగ్రస్థానంలో ఉందని చెప్పారు. పార్టీ …
Read More »రైతుకు మేలు జరిగేలా పని చేద్దాం
తెలంగాణలో సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట సమీకృత మార్కెట్ లో శుక్రవారం ఉదయం దివంగత రైతు నాయకుడు మారెడ్డి హన్మంత రెడ్డి సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుతో పాటు జడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, సుడా ఛైర్మెన్ మారెడ్డి రవీందర్ రెడ్డితో కలిసి తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప …
Read More »ఆమోస్‌ను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలి
తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ ఆమోస్ గారి మృతిపై మంత్రి హరీశ్ రావు గారు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నమ్మిన విలువలకు జీవితాంతం కట్టుబడిన ఆమోస్‌ను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ‘స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ఉద్యమంలో పాల్గొనడం వల్ల ఉద్యోగం కోల్పయిన తొలి వ్యక్తి ఆమోస్. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నారని నాటి ప్రభుత్వం ఆయనను డిస్మిస్ చేసింది. మృదు స్వభావి …
Read More »మృతుల కుటుంబాలకు అండగా ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కేంద్రం చింతల్ చెరువు కట్ట పై పిడుగు పడి హనుమాన్ నగర్ కి చెందిన పస్తం శ్రీనివాస్ , బాల రాజు ఇద్దరు మృతి చెందారు , ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.. ఈ సంఘటన పై మంత్రి హరీష్ రావు గారు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జరిగిన సంఘటన దురదృష్టకరం.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వం పక్షాన …
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ శుభకాంక్షలు
తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరిశ్ రావు గారు అన్నారు.బతుకమ్మ పండుగా సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీష్ రావు గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే పూలను పూజించి, ప్రకృతి ని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కృతి మన తెలంగాణ లో ఉందన్నారు.. మహిళలను గౌరవిస్తూ …
Read More »సంగారెడ్డిలో మంత్రి హారీష్ రావు పర్యటన
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు సోమవారం సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా కల్హేర్ మండలంలో కొత్తగా నిర్మించిన ముప్పై పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం కొత్తగా నిర్మించిన ఆసుపత్రి ఆవరణాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో ప్రసవించిన గర్భిణీలకు కేసీఆర్ కిట్లను అందజేశారు. ఆవరణంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” పేద ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా బంగారు …
Read More »రేపు సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రి వర్గం భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రేపు అక్టోబర్ ఒకటో తారీఖున మంత్రి వర్గం భేటీ కానున్నది. రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రగతిభవన్ ముఖ్యమంత్రి కార్యాలయంలో సాయంత్రం నాలుగంటలకు ఈ భేటీ జరగనున్నది. ఈ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకొనున్నట్లు సమాచారం. ఇందులో చర్చించి కొత్త రెవిన్యూ చట్టం గురించి కీలక నిర్ణయం తీసుకుంటారని అధికారక వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి రెవిన్యూ …
Read More »