ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ముఖ్యంగా పెనుకొండ ప్రాంతంలో అప్పటి ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారధి కుటుంబ పాలన ముసుగులో ప్రకృతి సంపదను అడ్డంగా దోచేశారు. ప్రజలకు చేసింది శూన్యం కాగా.. అల్లుడు, కూతురు, బంధువుల పేరిట సాగించిన అడ్డగోలు వ్యవహారాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రోడ్డు మెటల్ క్వారీల లీజు పేరుతో చేసిన దందా చూస్తే …
Read More »వైఎస్ జగన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి చెప్పుకునే వార్త..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు కాన్నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు , తెలుగు తమ్ముళ్లందరు ఆరోపణలు చేయడం తెలిసిందె. ప్రతీ విషయానికి జగన్ పై విమర్శలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ప్రజాసమస్యలపై ప్రశ్నించిన ప్రతీ సారి ఎదురుదాడి చేస్తున్నారు. అంతేకాదు వైఎస్ జగన్ ఏపీ రాజకీయాల్లోనే కాదు. దేశ రాజకీయాల్లో సైతం ఆయన ఎదుర్కొన్నటువంటి ఆరోపణలు ఎవరూ ఎదుర్కోలేదు. ఒకటి కాదు, రెండు, …
Read More »బాబుకు మరో షాక్..టీడీపీ ఎంపీ రాజీనామా..రేపు వైసీపీలో చేరిక
ఏపీలో ప్రధాన ప్రతి పక్షమైన వైసీపీ పార్టీలో వలసల జోరు భారీగా కొనసాగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ఇంకా ఆగని వలసల పర్వం. గత కొంతకాలంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు వైసీపీలో చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీకి, ఎంపీ పదవికి తోట నరసింహం రాజీనామా చేశారు. తోట నరసింహం దంపతులు రేపు వైసీపీలో చేరనున్నారు. …
Read More »