Home / Tag Archives: tdp (page 102)

Tag Archives: tdp

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ

ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా,ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న సోము వీర్రాజు నియమితులయ్యారు. ఆయనను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ ప్రకటన విడుదల చేశారు . ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను తొలగించి, ఆయన స్థానంలో వీర్రాజును నియమించారు. తూర్పు గోదావరి జిల్లాకి చెందిన వీర్రాజా ప్రస్తుతం ఎమ్మెల్సీ గా ఉన్నారు.

Read More »

అచ్చెన్నాయుడుకి బెయిల్ వస్తుందా…?

ఏపీలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన మాజీమంత్రి,టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్ పై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి… బెయిల్ ఇవ్వాలా? లేదా? అనే దానిపై నేడు హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి 45 రోజులు దాటింది. సాక్ష్యాల సేకరణ కూడా పూర్తయింది అటు ఈ కేసులో మొదటి నిందితుడిగా ఉన్న ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ రమేశ్ కుమార్ బెయిల్ పిటిషన్ …

Read More »

అప్పుడు తండ్రి ఇప్పుడు తనయుడు!

రాయలసీమ ప్రాంతం నుంచి ఎందరో అవిభజిత, విభజిత రాష్ట్రాన్ని పాలించారు. నిత్యం కరువుతో అల్లాడే ఆ ప్రాంతాన్ని మాత్రం పట్టించుకోలేదు. పట్టించుకున్నామని హడావిడి చేశారు. అయితే వారిలో ఆ ఇద్దరే ఈ ప్రాంతాన్ని పట్టించుకున్నారు. ఒకరు పోతిరెడ్డి పాడు సామర్ధ్యం పెంచిన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి. మరొకరు ఆయన తనయుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ ఇద్దరికీ ఈ ప్రాంతం రాజకీయంగా ఎంతో అండగా నిలిచింది. …

Read More »

ఏపీలో ఈఎస్ఐ స్కాం కలవరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెనుసంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్ కేసు విచారణలో ఏసీబీ జోరు పెంచింది. మాజీ మంత్రి పితాని పీఎస్ మురళిని పోలీసులు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. పితాని కొడుకు సురేష్ కోసం గాలింపు చేపడుతున్నారు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో సురేష్ ఉన్నట్లు సమాచారం రావడంతో కొన్ని బృందాలను పంపినట్లు అధికారులు తెలిపారు. కాగా కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను మురళి, …

Read More »

నరసాపురం లోక సభ ఉపఎన్నికల్లో గెలుపు ఎవరిది-దరువు ఎక్స్ క్లూజీవ్ సర్వే

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాఫిక్ నరసాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణంరాజు వ్యవహారం.ఒకపక్క తన సొంత పార్టీపై విమర్శలు చేస్తూనే మరోవైపు అదే పార్టీకి చెందిన నేతలు,ఎమ్మెల్యేలు,మంత్రుకు,ఎంపీలపై ఆరోపణలు చేస్తున్నారు ఆర్ఆర్ఆర్. ఈ క్రమంలో పార్టీ నిబంధనలను గంగలో తొక్కుతూ నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ఆ పార్టీకి చెందిన ఎంపీల బృందం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను ఢిల్లీ వెళ్లి కలవడానికి రెడీ అవుతున్నారు. ఈ తరుణంలో సదరు ఎంపీపై …

Read More »

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

ఏపీలో సంచలనమైన మచిలీపట్నంలో హత్యకు గురైన వైసీపీ నేత మీకు భాస్కరరావు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత నెల 29న జరిగిన ఈ హత్య కేసులో నిందితుడిగా టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేరును పోలీసులు FIR లో చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ముగ్గురు.. రవీంద్రతో మాట్లాడినట్లు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కొల్లు రవీంద్రను పోలీసులు రేపు …

Read More »

నరసాపురం లోక్ సభ ఉప ఎన్నికల్లోస్తే గెలుపు ఎవరిది…?

ఒకేవేళ నరసాపురం లో MP రఘురామరాజు స్థానం లో ఎన్నిక జరిగితే ఎలా ఉంటుంది అని గోదావరి జిల్లాకు చెందిన ఒక పారిశ్రామిక వేత్త ముగ్గురు సీనియర్ జర్నలిస్టుల చేత నరసాపురం పార్లమెంటు పరిధి లోని నరసాపురం, భీమవరం, ఉండి, ఆచంట, తణుకు ,పాలకొల్లు, తాడేపల్లిగూడెం లో గత 4 రోజులుగా చేయించిన Random సర్వే (ఈ జర్నలిస్టులే 2019 ఎన్నికల్లో వైసీపీ కి 50 శాతం, టీడీపీ కి …

Read More »

నోరు మంచిదైతే… ఊరు మంచిదవుతుంది

నోరు మంచిదైతే… ఊరు మంచిదవుతుందంటారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు, అహంకారం తలకెక్కినప్పుడు నోరు అదుపులో వుండదు… నోటికేదొస్తే అలా మాట్లాడేయడమే… కాని, ఇలాంటి వారికి కాలమే సమాధానం చెబుతుంది. పరిస్థితులే శిక్షలు వేస్తాయి. అలాంటి సమయంలో వారిపట్ల కనీస జాలి, దయ చూపించేవాళ్ళు కూడా మిగలరు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలైన జేసీ సోదరులు.. గత చంద్రబాబు …

Read More »

దానికోసమే ఏపీకి మూడు రాజధానులు

అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా చేసుకుని రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్న తన ఉక్కు సంకల్పంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఏ మాత్రం రాజీపడడం లేదు. చారిత్రాత్మక అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, 2014 రాష్ట్ర విభజన లాంటి పరిస్థితి రాష్ట్రంలో మరోసారి రాకూడదని వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకురావడం తెలిసిందే.. విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయపాలనా రాజధానిగా మారుస్తూ సిఆర్‌డిఏను రద్దు …

Read More »

టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్ బై

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి తటస్థంగా ఉన్నారు. వీరు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నప్పటికీ.. అధికారికంగా మాత్రం వైసీపీలో చేరలేదు. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాల గిరి, కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ లు టీడీపీకి దూరంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat