టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడుకు హైకోర్ట్ షాక్ ఇచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టెక్కలి నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్‌పై స్వల్ఫ మెజారిటీతో గెలుపొందారు. కాగా అచ్చెన్నాయుడు ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని, ఆయన ఎన్నికను రద్దు చేయాలంటూ..పేరాడ తిలక్ ఏపీ హైకోర్ట్‌లో పిటీషన్ వేశారు. తాజాగా ఈ పిటీషన్‌పై స్పందించిన హైకోర్ట్.. టెక్కలి అసెంబ్లీ సీటు ఎన్నికలో లోసుగులు ఉన్నాయని గ్రహించింది. ఈ …
Read More »