తెలంగాణ రాష్ట్రంలో 2021ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఇరవై ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే మహోత్తర లక్ష్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుకుంది. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు నుండి 12.71లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. మరోవైపు రానున్న ఏడాది పూర్తయ్యేలోపు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తే ఇది సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. సీతరామ ప్రాజెక్ట్ ద్వారా 2.88లక్షల ఎకరాలకు … దేవాదుల కింద 2.56లక్షల ఎకరాల అయకట్టును …
Read More »హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్,బీజేపీ కుమ్మక్కు
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు. ఆరోపణలు.. ప్రతి ఆరోపణలు కురిపించుకుంటున్నారు. తాజాగా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ,మండలిలో విప్ అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్,బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ” …
Read More »